ఆ చిన్న కారణం వల్లే జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది అలనాటి హీరోయిన్ సుజాత. ఈమె అలనాటి అగ్ర హీరోలతో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈమె తెలియకపోవచ్చు కానీ అప్పటి తరం వారికి ఈమె అంటే ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా చంటి సినిమాలో ఆమె చేసిన రోల్ గుర్తుండిపోయింది. వెంకటేష్ తల్లి పాత్రలో నటించింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఈమె ఈ మధ్యలో తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించింది. ఆమె వెండి తెరపై కనిపించిన ఆఖరి చిత్రం శ్రీ రామదాసు. ఈ సినిమాలో నాగార్జున హీరో ఈమె ఆ సినిమాలో శబరి పాత్ర నటించింది.

Actor Sujatha dead - The Hindu
ఇది కాస్త పక్కన పెడితే ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినిమాలలో ఎక్కువగా కనిపించేది.మరికొన్ని సినిమాలకు బాలచందర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా సుజాత పనిచేసిందట. ఆ రోజుల్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఓ రేంజ్ లో జరిగిందని ఒకప్పటి టాక్.. అంతే కాకుండా సుజాతని బాలచందర్ పెళ్లి చేసుకుంటాడేమో అనే ఆశతో ఉండేదట సుజాత. కానీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఏజ్ దాటాక వివాహం చేసుకుంది.

కానీ అతనితో సరిగ్గా కాపురం చేయలేక ఒక వైపు సినిమా అవకాశాలు తగ్గిపోయట ..ఇప్పుడు ఖాళీగా ఉంటోంది .కనీసం బుల్లితెరపై ఏదైనా సీరియల్ అవకాశం వస్తే కూడా చేస్తానని చెప్పుకోస్తోంది సుజాత .ఇప్పుడు తన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని ఏం ఛాన్స్ వచ్చినా వదులుకోను ఆమె తెలుపుతోంది. ఏదేమైనా ఒకప్పుడు ఓ రేంజ్ లో ఉన్న హీరోయిన్ సుజాత ఇంతకీ దిగజారింది అంటే ఆమె ఎంత ఇబ్బందుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న తప్పు వల్ల సుజాత ఇలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.