అవకాశాలు లేక పంజా మూవీ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

పంజా చిత్రంతో తెలుగులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సారాజన్ డయాస్.. ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు.. కొన్నేళ్లుగా విజేగా హోస్ట్ గా మోడల్గా బాగానే బిజీగా ఉండేది.. పలు రకాల వెబ్ సిరీస్ లలో నటించింది.. కోన్ని టీవీ షోలకు హోస్టుగా మారింది.. అందాల పోటీలలో పాల్గొన్న సారా..2007 లో ఫెమినా ఇండియా వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది. వెండితెరపై నటించే అవకాశాన్ని అందుకుంది ..విశాల్ హీరో నటించిన తమిళ సినిమా.. తీరాద విలయాట్ట పిళ్ళై తో ఎంట్రీ ఇచ్చింది.

What are 10 lesser known facts about Sarah-Jane Dias? - Quora

బాలీవుడ్ లో గేమ్ సినిమాతో టాలీవుడ్ లో పంజా సినిమాతో పరిచయమయ్యింది సారాజాన్ డయాస్.. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేకపోవడంతో సినిమా పరంగా ఈమెకు నిరాశ ఎదురయిందని చెప్పవచ్చు. దీంతో వెండితెరపై స్ట్రైట్ ఆఫ్ రూల్స్ కాదనుకొని మరి తనలోని ఇతర టాలెంట్ని సైతం బయటికి తీయడం జరిగింది. ఈ సమయంలోనే వెబ్ తెర ఛాన్స్ల కోసం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ప్రస్తుతం సార ఆమెజాన్ల స్ట్రిమ్ అవుతున్న మేడిన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

I have faced the horror of casting couch: Sarah Jane Dias - India Today

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. పలు రకాల గ్లామర్ షోలను కూడా చేస్తూ ఉంటుంది తాజాగా ఈమెకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ఇందులో ఎల్లో కలర్ దుస్తులను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో డాన్స్ వేస్తూ ఉండగా సడన్గా బ్లాక్ దుస్తులను తన అందాలను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sarah Jane Dias (@sarahjanedias)