హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏం చేస్తుందో తెలుసా..?

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..RX -100 మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతో గ్లామర్ అందంతో అందరిని ఆకట్టుకొని ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. కోలీవుడ్, శాండిల్ వుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. టాలీవుడ్ ను కూడా ఈ మధ్యకాలంలో విడిచిపెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా కిరాతక ,మంగళవారం అనే రెండు చిత్రాలలో నటిస్తోంది.

Payal Rajput Age, Husband, Family, Movies, Biography - Breezemasti
ఈ రెండు చిత్రాలపైన భారీగా అంచనాలు ఉన్నాయి. మంగళవారం సినిమాని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో మరొకసారి ఈ ముద్దుగుమ్మ హద్దులు చెరిపేసే పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. మంగళవారం లాంటి టైటిల్ పైన యువత మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య గోదావరి ప్రాంతంలో షూటింగ్ జరుగుతూ ఉండడంతో పాయం కోసం జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. అక్కడి వారందరినీ పలకరించి పలు రకాల సెల్ఫీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

మరి ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హైదరాబాదులో ఉంటుందా లేకపోతే ఢిల్లీలో ఉంటుందా అని వార్తలు వినిపిస్తున్నాయి.. షూటింగ్ ఉంటే ఉన్న నన్ని రోజులు హోటల్లో ఉండడం ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లడం బిజీగా ఉన్నంతకాలం హైదరాబాదులోనే ఫ్లాట్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైకి వెళ్లగా ఇప్పుడు ఢిల్లీ నుంచి దేశం మొత్తం తిరిగేస్తున్నట్లు సమాచారం. లొకేషన్స్ పార్టీని కూడా నేరుగా ఢిల్లీ నుంచి చేరుకుంటున్నట్లు. ఎక్కువగా తమ తల్లిదండ్రులతోనే సమయాన్ని గడపాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు పలు రకాల వెకేషన్కు వెళ్తూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.