టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగు ఏళ్లకే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే విడాకుల అనంతరం తొలిసారి సమంతతో కలిసి ఉన్న ఫోటోను చైతు పోస్ట్ చేయడం ఇప్పుడు టాపిక్ గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు.. […]
Tag: ye maya chesave
సూపర్ ట్విస్ట్.. చై-సామ్ డివోర్స్ నేపథ్యంలో `ఏమాయ చేశావే-2`!?
ఏమాయ చేశావే.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచౌతన్య, సమంత జంటగా నటించారు. సమంతకు ఇదే తొలి సినిమా. 2010లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సమయంలో చై-సామ్ మధ్య ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లింది. కానీ, నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు […]
అందుకోసం ఎక్కడికైనా వెళ్తా.. సమంత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అలా హీరో నాగచైతన్య నీ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయినప్పటికీ సమంత రోజు ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ వెళ్తుంది. […]