చిరంజీవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన విశ్వక్ సేన్.. ఇకపై మెగాస్టార్ కాదా..!

టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్.. తాజాగా నటించిన మూవీ లైలా. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా.. కొద్ది గంటల క్రితం హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్‌. దానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు. తన వేడుకకు ముఖ్యఅతిథిగా వస్తున్న చిరంజీవికి మాస్ కా దాస్.. విశ్వక్ తాజాగా కొత్త ట్యాగ్ యాడ్ చేయడం ప్రస్తుతం […]

సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా సత్తా చాటుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్‌ అందుకున్న తరువాత ఇతర రంగాల్లో రాణించాలని ఆసక్తితో ప్రొడ్యూసర్లుగా, దర్శకులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా మరి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ : మొదటి […]

విశ్వక్ సేన్ అభిమానులకు బిగ్ షాక్.. తన ఇన్‌స్టా ఎకౌంట్ తొలగించిన యంగ్ హీరో.. కారణం అదేనా..?!

ప్రస్తుతానికి ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది నటీ,నటులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన సినీ అప్డేట్ల‌ను ప‌ర్స‌న‌ల్ అప్డేట్ల‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వరుస‌ సినిమాలతో ఓ పక్కన బిజీగా ఉంటేనే.. మరో పక్కన ఇన్‌స్‌టా వేదిక‌గా ఎప్పటికప్పుడు తన అప్డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటాడు. తనపై వచ్చిన విమర్శలకు, ట్రోల్స్ కు తనదైన శైలిలో […]

విశ్వక్ సేన్ కి అద్దిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వనిది..సో లక్కి..!

జూనియర్ ఎన్టీఆర్.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో ..పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రీసెంట్గా విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే. కాగా విశ్వక్సేన్ జాన్ జిగిడి దోస్త్ సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ […]

ఎన్ బి కె 109 ఆఫర్ ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలయ్య. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోవడంతో ఎన్‌బికే109 ర‌నింగ్ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోలో టాలీవుడ్ బ్యూటీ చాందిని […]

అర్జున్ విమర్శలకు క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్..!

తాజాగా అర్జున్ – విశ్వక్ సేన్ మధ్య వ్యవహారం తారస్థాయికి చేరుకుంది. యాక్టర్ గా అందరికీ సుపరిచితుడైన సీనియర్ హీరో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జ తన స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా విశ్వక్ సేన్ కాగా హీరోయిన్గా ఆయన కూతురు ఐశ్వర్య సర్జ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం. కానీ ఈ సినిమాలో మొదట చేసేందుకు అంగీకరించిన హీరో విశ్వక్ సేన్ […]

అశోకవనంలో అర్జున కళ్యాణం.. రిక్వెస్ట్ చేసుకుంటున్న పాగల్ హీరో..!

పాగల్ హీరో విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసి అందులో విశ్వక్సేన్ ప్రేక్షకులను ఆర్థిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. ఈ వీడియోలో విశ్వ..తనకు వయస్సు పెరిగిపోతోందని, వధువు కూడా దొరకడం లేదని చెప్పాడు.. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని.. నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. బ్యాచిలర్ లైఫ్ […]