కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్.. స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. లతా అనే అమ్మడును పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రజినీ.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. శ్రీదేవిని రజినీకాంత్ ఒకప్పుడు చాలా ప్రేమించారట. 1976లో తమిళ భాషల్లో కే. […]
Tag: thalivar
రజినీకాంత్, సత్యరాజ్ మధ్య విభేదాలపై.. కట్టప్ప క్లారిటీ..?!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తో కట్టప్ప పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సత్యరాజ్. అయితే గత కొంతకాలంగా సత్య రాజ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో తలైవార్ రజనీకాంత్ కు మధ్యన మనస్పర్ధలు ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సత్యరాజు దీనిపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటు క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను రజనీకాంత్ సినిమాను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. నేను ఇండస్ట్రీకి వచ్చాక రజనీకాంత్‌తో […]
రజినీకాంత్ ‘ కూలీ ‘ క్లైమాక్స్ బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే కళ్ళు జిగేల్మంటాయి ..?!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులోనూ ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తను నటించిన సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ […]
రజిని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై ‘ తలైవర్ ‘ బయోపిక్ ..?!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈయన.. లక్షలాది మంది అభిమాని హీరోగా మారాడు. రజనీకాంత్ కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు […]
లాల్ సలాం: కేవలం ఆ గెస్ట్ రోల్‌కు రజిని తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యుజులు ఎగిరిపోతాయి..
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో కూడా భాగమై మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా గెస్ట్ రోల్ ఉన్నా కూడా ఆ పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఒక హీరో సినిమాలో మరి కొంతమంది హీరోలు నటించడం ప్రస్తుతం సాధారణ అయిపోయింది. అయితే ఇలా గెస్ట్ రోల్‌లో చేసినందుకు కూడా స్టార్ హీరోలు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ సూపర్ […]
Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూపర్..
కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]