శాత‌క‌ర్ణి బుల్లితెర రికార్డు: ఒకే రోజు రెండుసార్లు టీవీలో

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కింది గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహన యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రూ.77 కోట్లు కొల్ల‌గొట్టి బాల‌య్య కేరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. ఈ సినిమా వెండితెర మీద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ఇప్పుడు బుల్లితెర మీద‌కు రాకుండానే ఇంకో స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన […]

ఖైదీ-శాతకర్ణి మధ్యలో శతమానంకు షాకింగ్ కలెక్షన్స్

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ఇద్ద‌రు అగ్ర‌హీరోలు న‌టించిన రెండు భారీ సినిమాల మ‌ధ్య రిలీజ్ అయిన శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమా రెండు పెద్ద సినిమాల పోటీలో కూడా అదిరిపోయే వ‌సూళ్లు రాబ‌డుతోంది. శ‌త‌మానం డీసెంట్ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. శ‌త‌మానం భ‌వ‌తికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను మొదటి ఐదురోజుల డిస్ట్రిబ్యూట‌ర్స్ షేర్ రూ.11.90 కోట్లుగా ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా హాప్ మిలియ‌న్ మార్క్ దాటేసింది. ఓవ‌రాల్‌గా తొలి 5 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా […]

క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!

బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]