వ‌ర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం

సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌రో బాంబు పేల్చారు. య‌దార్థ గాథ‌ల‌ను త‌న‌దైన టేకింగ్‌తో వెండితెర‌పై ఆవిష్క‌రించిన వ‌ర్మ‌.. ఇప్పుడు తెలుగు సినిమా గ‌తిని, రాజ‌కీయాల‌ను మార్చేసిన విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అటు రాజ‌కీయ నాయ‌కుల్లోనూ ఇటు సినీ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తికర చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు, ఆటుపోట్లు. స‌న్మానాలు, ఒడిదుడుకులు.. క‌ష్టాలు అన్నీ ఉన్నాయి. ఇవ‌న్నీ రాజ‌కీయాల‌కు ముడి ప‌డి ఉన్నాయి. మ‌రి వీట‌న్నింటినీ వ‌ర్మ […]

వ‌ర్మ ” వంగ‌వీటి ” కి విజ‌య‌వాడ‌లో థియేట‌ర్లు నిల్‌

వాస్తవ కథల ఆధారంగా సినిమాలు తెరెకెక్కించడంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఎవ్వ‌రూ సాటిరారు. వ‌ర్మ రియ‌లిస్టిక్ సినిమాల ప‌రంప‌ర‌లో ఆయ‌న నుంచి వ‌స్తోన్న మ‌రో సంచ‌ల‌నాత్మ‌క చిత్రం వంగ‌వీటి. 1980, 90లలో విజ‌య‌వాడ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో పేరుమోసిన వ్య‌క్తులుగా ఉన్న వంగ‌వీటి, దేవినేని కుటుంబాల చ‌రిత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన వంగ‌వీటి మూవీ విడుద‌ల‌కు ముందే ఎన్నో సంచ‌నాలు క్రియేట్ చేసింది. వ‌ర్మ త‌న‌దైన స్టైల్లోనే వంగ‌వీటికి రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని కాంట‌వ‌ర్సీలు […]

నయీం వేటలో రామ్‌ గోపాల్‌ వర్మ.

నటీ నటుల ఎంపికలో వర్మ స్టైలే వేరు. అప్పుడు ‘రక్త చరిత్ర’ సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ నటుడ్ని దించాడు. ఈ పాత్రకు వివేక్‌ని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్యను కూడా ఎవ్వరూ ఊహించలేదు. అటువంటి గొప్ప నటులతో ఆ సినిమాను వర్మ ఎంతగానో రక్తి కట్టించాడు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌ నయీం పాత్రలో నటించే సరైన నటుడి కోసం గాలింపు మొదలెట్టేశాడు. యూనివర్సల్‌ అప్పీల్‌ కోసం వర్మ ట్రై చేస్తున్నాడు. […]

వర్మ – క్రిమినల్‌ నెం.1 స్టోరీ.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మకి మరో సెన్సేషనల్‌ స్టోరీ దొరికింది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ నయీం క్రిమినల్‌ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ నేరచరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వర్మ లాంటి క్రియేటివ్‌ అండ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్స్‌కి మాత్రమే తట్టుతుంది. గతంలో పరిటాల రవి జీవిత్ర చరిత్రతో ‘రక్త చరిత్ర’ను,, వీరప్పన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించి వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ నయీం జీవిత చరిత్రతతో మరోసారి […]