నేను 4 గంటలే పడుకుంటా… మిగతా సమయంలో చేసేది అదే: ఆర్జీవి

ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే […]

ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం […]

చంద్రబాబుకు బర్త్ డే గిఫ్ట్ పంపించిన ఆర్జీవి.. చూస్తే షాక్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఆయన బర్తడే కి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. తన పుట్టినరోజు వేడుకలను చంద్రబాబు ఈరోజున ప్రకాశం జిల్లాలో జరుపుకోబోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబుకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చంద్రబాబు నాయుడుకు వెరైటీగా ఒక విషెస్ ని తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకు బర్తడే గిఫ్ట్ […]

వర్మ చేతిలో మందు.. పక్కన సురేఖ వాణి .. యవ్వారం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్లో సీనియర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గతంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో మాత్రం బోల్డ్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ కొంతమంది యాక్టర్స్ ను మంచి పాపులారిటీ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ వల్లే కొంతమంది ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఇప్పుడు సురేఖ వాణి రాంగోపాల్ వర్మ కలసి ఒక పార్టీలో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సీనియర్ […]

శ్రీదేవి కారణంగా ఆ డైరెక్టర్ చేతిలో చివాట్లు పడ్డ తేజ.. కారణం..?

ప్రముఖ దర్శకుడు తేజ తన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ గా, క్లాప్ మ్యాన్ గా పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఇటీవల ఆయన తొలినాళ్ళ లో క్లాప్ కొడుతూ ఉండే వాడిని అని తాజాగా ఎన్నో సంచలమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక తేజ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అంటే ఆశామాషి వ్యవహారం కాదు. ఒక సినిమా షూటింగ్ తీస్తున్నాము అంటే ఎన్నో విషయాలు జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది […]

ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుందంటే..?

ఆర్జీవీ – నట సింహం కాంబోలో సినిమా వస్తే..ఎలా ఉంటుంది..ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయండంలో సందేహమే లేదు. డైరెక్షన్‌లో అనుభవం అంతగా లేకుండా శివ లాంటి సంచలనాత్మకమైన సినిమాను తీసి ఇండస్ట్రీలో శాశ్వతంగా తనదైన ముద్ర వేసుకున్నారు రాం గోపాల్ వర్మ. ఆర్జీవీ కెరీర్‌లో అలాగే అక్కినేని నాగార్జున కెరీర్ ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా శివ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఓ స్వీట్ మెమరీ. […]

ఆ ఫీలింగ్‌ ని ఆస్వాదించి చచ్చిపోతా..ఓరినాయనో నీ స్ట్రైట్ ఆన్సర్లకు దండాలు..!!

పోకిరి.. మహేశ్ సినిమా లో ఓ డాలాగ్ ఉంటుంది. “ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగ్గిందా లేదా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడే అదే డైలాగ్ ని కొంచెం ఛేంజ్ చేస్తూ..” ఎన్నాళ్లు బ్రతికామా అన్నది కాదు..RGV లా మగాడిలా బ్రతికామా అన్నది పాయింట్” అంటూ సోషల్ మీడియాలో కొందరు యువకులు రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ RGVది . ఈయన స్ట్రైట్ ఆన్సర్స్ కి […]

రాంగోపాల్ వర్మ ట్వీట్లకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు …మెగా ఫ్యాన్స్ ఫైర్ !

కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే .రాంగోపాల్ వర్మ తరచుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కెలికితాడు,అది ఎంతలాగంటే ఆర్జీవీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసేంతగా అయినా వర్మ మెగా హీరోలను ఉద్దేశించి ట్వీట్స్ చేయడంలో ముందే ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద ‘పవర్ స్టార్’ పేరుతో ఏకంగా ఒక సినిమా తీసేసాడు ఆర్జీవీ.. అది ఆడిందా లేదా వేరేసంగతి . ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ తో ఎప్పుడు మెగా బ్రదర్ […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]