కోమటిరెడ్డి ప్రతీక్‌ది హత్యా?

2011 డిసెంబర్ 21న నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవితం లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది.కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు.ఈ ప్రమాదం లో ప్రతీక్ తో పాటు అతని స్నేహితులు సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో అది రోడ్డు ప్రమాదమని,ప్రతీక్ […]

అచ్చం మహేష్ లానే నయీమ్ కూడా

సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా. బిజినెస్ మ్యాన్  సినిమాలో హీరో ముంబయిని సుస్సు పోయించటానికి వచ్చానని చెబుతూ.. నిజంగానే పోయించటం.. తన మాఫియా చేష్టలతో దేశ రాజకీయాల్నే ప్రభావితం చేసే శక్తిగా మారటం లాంటివి కనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో మహేశ్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘‘ప్రతి టేబుల్ మీదా మన గన్ ఉండాలి. సూర్య ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి […]

నిజంగా వారంతా నయీమ్‌ బాధితులేనా?

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రకటించకపోయినా మీడియా, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఊహాగానాలతో రాజకీయ నాయకులు అలర్ట్‌ అవుతున్నారు. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అన్న చందాన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఇంకొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ పేరు మీడియాలో రావడం పట్ల వివరణ ఇస్తున్నారు. అది వారి బాధ్యత. అలా మీడియా ముందుకు వచ్చిన […]