న‌యీం కేసు క్లోజ్ చేసే ప‌నిలో కేసీఆర్‌

న‌యీం నన్ను బెదిరించాడు. నా నియోజ‌క‌వ‌ర్గంలోకి కూడా అడుగు పెట్టొద్ద‌ని శాసించాడు! దీంతో నేను ఒక ప్ర‌జాప్ర‌తినిధిగా ఉండి కూడా ఏమీ చేయ‌లేక‌పోయా- ఇది అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఓ నేత మాట‌. నిజ‌మే! న‌యీంతో అనేక మంది పెద్ద వాళ్ల‌కి సంబంధాలున్నాయ‌ని మాకూ స‌మాచారం అందింది. అయితే, వాళ్లెవ‌ర‌నేది విచార‌ణ‌లోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా న‌యీంతో అంట‌కాగారు. నా హ‌యాంలో వాళ్ల‌ని స‌స్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ […]

న‌యీం కేసులో ఫ‌స్ట్ పొలిటిక‌ల్ వికెట్ డౌన్‌..!

రెండు తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గ్యాంగ్ స్ట‌ర్ న‌యీంతో షోల్డ‌ర్ షోల్డ‌ర్ క‌లిపి ప‌నులు చ‌క్క‌బెట్టుకున్న నేత‌ల వివ‌రాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. న‌యీంతో అంట‌కాగిన వారు ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేసీఆర్ వెల్ల‌డించిన నేప‌థ్యంలో సిట్ అధికారులు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఈ క్ర‌మంలో న‌యీంతో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగి దందాలు చేసిన‌వారి పేర్ల‌ను సిట్ ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. దీనిలో ప్ర‌ముఖంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన పేరు నేతి విద్యాసాగ‌ర్‌రావు. ప్ర‌స్తుతం ఈయ‌న తెలంగాణ శాస‌న మండ‌లి […]

త‌న తండ్రిని చంపిన‌వారి కోసం న‌యీమ్‌తో మాజీ మంత్రి దోస్తీ!

దాదాపు రెండు నెల‌ల కింద‌ట తెలంగాణ పోలీసుల చేతిలో దారుణంగా హ‌త‌మైన గ్యాంగ్ స్ట‌ర్ నయీముద్దీన్ అలియాస్ న‌యీమ్‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు చ‌ట్టాప‌ట్టాలేసుకుని, భుజం భుజం రాసుకుని తిరిగారా? త‌న తండ్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దుద్దిళ్ల శ్రీపాద‌రావును దారుణంగా హ‌త్య చేసిన వారిపై క‌క్ష తీర్చుకునేందుకు శ్రీధ‌ర్‌.. న‌యీమ్‌తో చేతులు క‌లిపారా? గ‌్యాంగ్ స్ట‌ర్ క‌నుస‌న్న‌ల్లో మెలిగి.. ఇటు త‌న క‌క్ష‌ను తీర్చుకుంటూ.. అటు న‌యీమ్‌కి స‌హ‌క‌రించారా? అంటే ఔన‌నే […]

కేసీఆర్ ఫ‌స్ట్ టార్గెట్ టీఆర్ఎస్ నేత‌లే

తెలంగాణ‌లో కొద్దిరోజ‌ల క్రితం పోలీసుల ఎన్‌కౌంట‌ర్లో హ‌త‌మైన న‌యీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అత‌డి అనుయాయుల అరాచ‌కాలు రోజుకొక‌టి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇత‌డికి సంబంధించిన కేసులు విచార‌ణ‌ను పోలీసులు మ‌రింత వేగ‌వంతం చేశారు.   తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచార‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.  గ్యాంగ్ స్టర్ నయీం అరాచ‌కాల‌కు స‌హ‌క‌రించిన వాళ్ల‌లో ప‌లువురు అధికారుల‌తోపాటు, రాజ‌కీయ నేత‌ల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు […]

న‌యీం పేరుతో ఎమ్మెల్యే దందా

ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వ‌ర‌కు త‌న మాట విన‌ని వాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన గ్యాంగ్ స్ట‌ర్ న‌యీంను పోలీసులు అంత‌మొందించినా.. అత‌ని తాలూకా అనుచ‌రుల ఆగ‌డాల‌కు మాత్రం చెక్ పెట్ట‌లేక‌పోతున్నారు. నయీంతో అంట‌కాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్ప‌టికీ దందాలు సాగిస్తూనే ఉన్న‌ట్టు ప‌క్కాగా సీఎం కేసీఆర్‌కే స‌మాచారం అందిందంటే ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. న‌యీం అనుచ‌రులుగా చ‌క్రం తిప్పిన  శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే […]

నయీం వేటలో రామ్‌ గోపాల్‌ వర్మ.

నటీ నటుల ఎంపికలో వర్మ స్టైలే వేరు. అప్పుడు ‘రక్త చరిత్ర’ సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ నటుడ్ని దించాడు. ఈ పాత్రకు వివేక్‌ని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్యను కూడా ఎవ్వరూ ఊహించలేదు. అటువంటి గొప్ప నటులతో ఆ సినిమాను వర్మ ఎంతగానో రక్తి కట్టించాడు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌ నయీం పాత్రలో నటించే సరైన నటుడి కోసం గాలింపు మొదలెట్టేశాడు. యూనివర్సల్‌ అప్పీల్‌ కోసం వర్మ ట్రై చేస్తున్నాడు. […]

నయీం కేసులో కొత్త కోణం

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇటు సిట్‌ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుంటే.. అటు పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్‌ బయటపెడుతోంది. నయీం ఇంట్లో వంటమనిషిగా చెలామణి అవుతున్న ఫర్హాన్‌ను నయీం సోదరిగా సిట్‌ తేల్చింది. ఫర్హాన్‌ పేరుమీద కోట్ల విలువైన రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయి. హైదరాబాద్,వరంగల్ మార్గంలో నయీం అనుచరులు భారీగా భూములు కాజేసినట్లు […]

వర్మ – క్రిమినల్‌ నెం.1 స్టోరీ.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మకి మరో సెన్సేషనల్‌ స్టోరీ దొరికింది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ నయీం క్రిమినల్‌ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ నేరచరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వర్మ లాంటి క్రియేటివ్‌ అండ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్స్‌కి మాత్రమే తట్టుతుంది. గతంలో పరిటాల రవి జీవిత్ర చరిత్రతో ‘రక్త చరిత్ర’ను,, వీరప్పన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించి వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ నయీం జీవిత చరిత్రతతో మరోసారి […]

నయీమ్ ని ఎంచుకున్న RGV

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామ్ గోపాల్ వర్మ తీరే వేరు. ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సీ తో జనాల నోట్లలో నానుతూనే ఉంటాడు.  తీసే సినిమాలు కూడా అలాగే ఎదో ఒక కాంట్రవర్సియల్ టాపిక్ తో తీయడానికే ఇష్టపడతాడు రక్త చరిత్ర సినిమా కూడా అలా తీసిందే. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీమ్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తానని ప్రకటించాడు డైరెక్టర్ ఆర్జీవీ. మొత్తం మూడు పార్టులుగా సినిమా ఉంటుందని ట్వీట్ చేశాడు. రక్తచరిత్ర కేవలం […]