నయనతార కోసం ఆగిన బాబు బంగారం

‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]

చిరు సరసన నయనతార:హీరోయిన్ కాదు సుమీ !!

‘బాబు బంగారం’ సినిమా తర్వాత నయనతార నటించబోయే సినిమా, చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాయేనట. అయితే ఇందులో నయనతార హీరోయిన్‌ కాదని తెలియవస్తోంది. నయనతారను ఓ ముఖ్య పాత్ర కోసం వినాయక్‌ సంప్రదించాడట. చిరంజీవితో సినిమా అనగానే నయనతార ఓకే చెప్పేసిందట. ముందుగా నయనతార, చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించనుందని, ఆమె కోసం సంప్రదింపులు జరిగాయని టాక్‌ వినవచ్చింది. అయితే నయనతార చిరంజీవితో నటించే అవకాశాన్ని కాదనేసిందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. […]

మెగా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యిందా? 

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్‌ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]

బాబు బంగారం ఇన్ సైడ్ టాక్ అదుర్స్!!

వెంకీ, మారుతి కాంబినేషన్లో వస్తోన్న ‘బాబు బంగారం’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయ్‌. విడుదలకు సిద్దమైన ఈ సినిమా అప్పుడే పోజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. సినిమా అంతా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంటేనట. కడుపుబ్బా నవ్వుకునే కామెడీతో వెంకీ అలరించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌, ట్రైలర్స్‌తోనే సినిమా టాక్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు వెంకీ ఫ్యాన్స్‌. పోలీసు పాత్రలో ‘అయ్యో అయ్యో అయ్యయ్యో ..’అనే వెంకీ పాపులర్‌ డైలాగ్‌ అయితే జనాన్ని బాగా రీచ్‌ అవుతోంది. అప్పట్లోనే ఈ […]

నయనతార అంతగా పెంచేసిందా?

నయనతార మరీ టూమచ్‌ అని అనుకుంటున్నారు టాలీవుడ్‌లో. ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న నయనతార వద్దకు ఈ మధ్యనే ఓ నిర్మాత వెళ్ళారట. తన సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాలని కోరగా, రెండు కోట్లకు పైనే నయనతార డిమాండ్‌ చేసిందని సమాచారమ్‌. నయనతారకి ఇదివరకటిలా ఇప్పుడు సక్సెస్‌లు లేవు, నిర్మాతలూ ఆమె కోసం ఎగబడటం లేదు. సీనియర్‌ హీరోయిన్‌ అయిపోయిన నయనతారకి, యంగ్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ లేదు. అయినప్పటికీ నయనతార రెమ్యునరేషన్‌ రెండు కోట్లకు […]