నయనతార వల్ల నిర్మాతలకు కష్టాలు.. మరి అంత టార్చరా?

సినిమాను తెరకెక్కించాడు అంటే నిర్మాతలు ఆ చిత్ర బృందానికి అయ్యే ఖర్చు మొత్తం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరో కానీ హీరోయిన్ కానీ సినిమాకి వస్తుందంటే వారి వెంట సుమారుగా ఒక పదిమంది వరకు సిబ్బంది ఉంటారు. అలా వారు ఎక్కడికి వెళ్ళినా ఆ సిబ్బంది మొత్తం వాళ్ళతోనే ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు నిర్మాతలకు ఖర్చులు అన్నీ కలిపి చిరిగి చాట అవుతాయి. ఇదిలా ఉంటే తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా అద్భుతంగా నటించి […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన న‌య‌న్‌?!

సౌత్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ.. లేడీ సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన‌ న‌య‌న‌తార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెర‌కెక్క‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]

బాల‌య్య కోసం లైన్‌లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ […]

నయనతార పోలిటిక్స్

తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ఎప్పుడు పలు వివాదాలను, ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఆమె అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, పెద్ద హీరోల సినిమాలకు సైతం ప్రమోషన్స్ కి రాకుండా నాదారి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాంటి నయనతార ఈమధ్య తమిళనాట జరిగే రాజకీయ కార్యక్రమాలకు మాత్రం తప్పకుండా హాజరవుతుందట. పైగా ఆ కార్యక్రమాలకి హాజరయ్యేటప్పుడు మోడరన్ డ్రెస్ లలో కాకుండా హుందాతనంగా వుండే రెగ్యులర్ పొలిటికల్ లీడర్స్ వాడే […]

‘లిప్ లాక్’ ఇలాక్కూడానా!

జీవా-నయనతార నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు.. విమర్శలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిందంతా అని అడిగితే.. ఈ చిత్రంలో ఓ స్కూల్ పిల్లాడు హీరోయిన్ నయన్‌ పెదాలను మద్దాడ్డమే. ‘తిరునాళ్’లో నయన్ స్కూల్ టీచర్. ఐదేళ్లలోపు విద్యార్థులంతా వరుసగా ఆమె బుగ్గపై ముద్దిలిచ్చుకుంటూ వెళ్తుంటారు. ఓ పిల్లాడు మన హీరోయిన్ ముహం తనవైపు తిప్పుకుని మరీ పెదాలపై కిస్ పెట్టేస్తాడు. ఈ సీన్ […]

నయనతార స్కెచ్‌ అదుర్స్‌

మామూలుగా ఒక సినిమా హిట్టవ్వాలంటే ఆ సినిమాకు ఎంతో కొంత పబ్లిసిటీ అవసరం. అలా అని ఓవర్‌ పబ్లిసిటీ చేసిన సినిమాలు పరాజయాలయిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ ఎంతో కొంత పబ్లిసిటీ అయితే అవసరం. అందులో భాగంగానే ఆడియో రిలీజ్‌ పేరిట, చిత్ర యూనిట్‌ అంతా ఆ ఫంక్షన్‌లో పాల్గొనడం ఆనవాయితీ. అయితే ముద్దుగుమ్మ నయనతార నటించిన సినిమాల్లో ఏ సినిమాకీ ఆమె హాజరు కాదు. చాలా కాలంగా ఆమె మీద ఈ విషయంలో పెద్ద […]

నయన తార ను ఆ హోటల్స్ బాన్ చేశాయట

దక్షణాది 4 రాష్ట్రాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార అటు గ్లామర్‌తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటుంది.. అలాగే విమర్శలుకూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇటీవలె వెంకటేష్‌ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్‌.. ఆ యూనిట్‌ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్‌కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ హోటల్స్ యజమానులు నయనతార వల్ల ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే నయనతార కి […]

ఒక్క బాలయ్య సినిమాకే వచ్చింది నయనతార!

ఈ మధ్య హీరోయిన్స్ వ్యవహార శైలి మరీ వివాదాస్పదం అవుతోంది.సినిమాకి సైన్ చేశామా,సినిమాలో యాక్ట్ చేశామా,డబ్బు తీసుకున్నామా,వారి దారిన వారు వెళ్లిపోయామా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.సినిమా ప్రమోషన్ తో మాకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు.కనీసం ఆడియో వేడుకకి కూడా హాజరుకావడం లేదు. మొన్నామధ్యన రిలీజ్ అయినా త్రిష నటించిన నాయకి సినిమా విషయంలో ఇదే వివాదం తెరపైకి వచ్చింది.చిత్ర నిర్మాత ఇదే విషయమై బాహాటంగానే త్రిషపై విమర్శలు గుప్పించారు.ఇదే దారిలో నడుస్తోంది నయనతార కూడా.స్వయంగా రామానాయుడు లాంటి పెద్దాయన […]

నయన్ అందాల ఆరబోయనుంది

కెరీర్ ప్రారంభంలో కేరళ కుట్టి నయనతార బాగానే గ్లామర్ షో చేసింది. ‘బిల్లా’ చిత్రంలో బికినిలో కనిపించి యువతను ఉర్రూతలూగించింది. కాగా వయసు పెరిగే కొద్ది గ్లామర్‌ను కూడా పెంచుకుంటున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. కాగా చాలా కాలం తర్వాత ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించిన ‘ఇరుముగన్’ చిత్రంలో మరలా మునుపటి గ్లామర్ షో చేసి శౄంగార […]