Tag Archives: hydrabad

క్రైమ్: హైదరాబాదులో చైత్ర ఘటన మరవకముందే మరో అరాచకం..!

హైదరాబాదులో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇకపోతే మొన్నటికి మొన్న సైదాబాద్ లో సింగరేణి కాలనీ లో నివాసం ఉంటున్న చైత్ర అనే 6 యేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన ఇంకా మరవకముందే , పాతబస్తీలో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. హైదరాబాద్ లోని రక్షాపురం కాలనీ కి చెందిన ముజీబుర్ రెహ్మాన్ అలియాస్ 21 సంవత్సరాల వయసు కలిగిన షోయబ్ మద్యానికి బాగా బానిసయ్యాడు.. ఆగస్టు

Read more

రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ ..?

ఈ మధ్య అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 సినిమా మనకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో నటించిన హీరో గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈయన ఆర్ ఎక్స్ 100 సినిమాలో మంచి క్యారెక్టర్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమా తరువాత వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ రాణిస్తున్నాడు. కార్తికేయ గుమ్మకొండ గురించి ఒక శుభవార్త తెలిసింది. త్వరలోనే కార్తికేయ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఈ మధ్యకాలంలో బంధువుల సమావేశంలో ఈ నిర్ణయాలను

Read more

గాంధీభవన్ పటేల్ నగర్లో ఉద్రిక్తం.. అల్ల‌రిమూక‌ల వీరంగం..

హైద‌రాబాద్ గాంధీభవన్ పటేల్ నగర్ బ‌స్తీలో ఉద్రిక్త‌త నెల‌కొంది. బ‌స్తీలో స్పీడ్ డ్రైవింగ్ చేయ‌వ‌ద్ద‌ని సూచించినందుకు కొంతమంది అల్ల‌రు మూకలు బ‌స్తీకి చెందిన‌ పెద్ద శేఖర్ తో పాటు మరో వ్యక్తి సతీష్ పై దాడికి పాల్పడ్డారు. సతిష్ కు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన వైద్య‌శాల‌కు తరలించారు బేగంబజార్ పోలీసులు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సెంట్రల్ జోన్ ఆడిసినల్ సిపి విశ్వ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించ‌డంతో

Read more

విమాన ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఇక ల‌గ్జ‌రీ కారు డ్రైవ్ చాన్స్‌

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్‌పోర్టు నుంచే విమాన ప్ర‌యాణికుల‌కు లగ్జరీ కార్ డ్రైవ్ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేర‌కు జీఎంఆర్ సంస్థ ప్ర‌క‌టించింది. డ్రైవింగ్‌ను ప్రేమించే వ్యక్తుల కోస‌మే ఈ అద్భుతమైన అవకాశం క‌ల్పించిన‌ట్లు వివ‌రించింది.. విమానం దిగిన దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లు అద్దెకు సిద్ధంగా ఉండ‌నుండ‌డం విశేషం. వివ‌రాల్లోకి వెళ్తే.. మీకు డ్రైవింగ్ అంటే మక్కువైతే, నిజాంల నగరంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరగాలనుకుంటే, హైదరాబాద్

Read more

జీడిమెట్ల‌లో క‌ల‌కలం.. గన్ తో బెదిరించి..

హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధిలోనే కాదు నేరాల‌లోనూ అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. మ‌హా న‌గ‌రంలో గ‌న్ సంస్కృతి విస్త‌రిస్తున్న‌ది. ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకు కొంద‌రు.. సులువుగా డ‌బ్బును సంపాదించుకునేందుకు మ‌రికొంద‌రు అడ్డ‌దారులు తొక్కుతున్నారు. నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. చోరీల‌కు తెగ‌బ‌డుతున్నారు. అలాంటి సంఘ‌ట‌న తాజాగా జీడిమెట్ల‌లో వెలుగుచూసింది. బాధితుడు, అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. జీడిమెట్ల అయోధ్య నగర్లో గత ఎనిమిది సంవత్సరాలుగా రవి అనే వ్యక్తి నగదు బదిలీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్ర‌మంలో శుక్రవారం రాత్రి 9:30

Read more