నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్..

రాజ్ కుంద్రా కేసు బయటపడిన అప్పటి నుంచి ఇలా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఎప్పటికప్పుడు అశ్లీల కేసు విషయంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మొదలైన ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం , రోజురోజుకు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు . ఇక అంతే కాదు వీరికి సహాయం చేసిన మరో 11 మంది సినీ […]

అత్యాచారం కేసులో ప్ర‌ముఖ న‌టుడు అరెస్ట్‌..ట్విస్ట్‌ ఏంటంటే?

ప‌లు హిందీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ న‌టుడు ప‌ర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మైనర్‌ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో.. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ముంబై పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పురి తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పురి అరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే.. అత‌డికి బెయిన్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం […]

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ […]

డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌ అరెస్ట్..!

డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజ‌స్థాన్ నుండి ముంబై ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంట‌ల పాటు ఆయన్ని ప్రశ్నించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే డ్ర‌గ్స్ పెడ్ల‌ర్ ఫ‌రూఖ్ బ‌టాటా, ఆయ‌న కుమారుడు షాదాబ్ బ‌టాటాను విచారించిన‌ప్పుడు ఖాన్ పేరు చెప్పడంతో ఆయన్ని […]

ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గంటా 2009 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి మంత్రికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. 2004 ఎన్నిక‌ల్లో చోడ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]

రైతుల‌కు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణ‌మైన ఖ‌మ్మం రైతుల‌కు బేడీల వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌ను తాను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకున్న ఈ వ్య‌వ‌హారం నుంచి చాలా సున్నితంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని కేసీఆర్ మంత్రి వ‌ర్గం తీవ్రంగా ఖండించి, దానిని త‌ప్పేన‌ని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్ద‌రు ఎస్పైల‌ను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊర‌డించేందుకు […]