తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఉన్న సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులలో రూ.347 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి.. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో గత కొన్నాలుగా ఈ కోణం విచారణ జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబుని అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలోని CID కోర్టులో హాజరు […]
Tag: Arrest
ఆ ముగ్గురు వల్లే హీరో సుమన్ జైలుకెల్లారా..!!
తెలుగు ప్రేక్షకులకు అలనాటి నటుడు సుమన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు దక్షిణాదిలోని అన్ని భాషలలో నటించి మెప్పించిన ఈ నటుడు హీరోగా ఒక వెలుగు వెలిగారు.. ముఖ్యంగా కరాటే మార్షల్ ఆర్ట్స్ లో తన టాలెంట్ తో ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించారు దాదాపుగా ఇప్పటివరకు అన్ని భాషలలో కలిపి 700 పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి వంటి అగ్ర హీరోలతో పోటీపడిన సుమన్ నీలి చిత్రాల కేసుల అరెస్టు కావడంతో జైలు జీవితాన్ని […]
ఎయిర్‌పోర్ట్‌లో సత్యదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే?
విలక్షన నటుడు సత్యదేవ్ ను ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. కొన్నేళ్ల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్యదేవ్ తాజాగా `గుర్తుందా శీతాకాలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి హీరోయిన్లుగా నటించారు. నాగశేఖర్ దర్శకుడిగా వ్యవహరించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నేడు గ్రాండ్ […]
సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా అరెస్ట్.. ఒకరు మైనర్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తరచూ నిందితులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మే 9వ తేదీన మొహలీలోని పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడికి సంబంధించి మైనార్టీతో సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసుల అరెస్టు చేశారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను […]
హైదరాబాద్ లో మరో దారుణం : భర్తకు మద్యం తాపి భార్యపై అత్యాచారం, హత్య..!
హైదరాబాదులో దిశపై హత్యాచారం ఘటన తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల నియంత్రణ కోసం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కామాంధులు చెలరేగుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు అంతటితో ఆగకుండా […]
సంతానం కోసం వేశ్యలతో శృంగారం చేసి చివరికి..??
ఈ ఆధునిక కాలంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా.మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజలను నమ్మి ఎంతోమంది తోటి మనిషి ప్రాణాలను సైతం బలి ఇవ్వడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక భార్య భర్త చేసిన పని గురించి తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సంతానం కోసం ఓ జంట రెండు నిండు ప్రాణాలను బలి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు వివరాల్లోకి […]
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..ఏమైందంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువరాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు […]
తల్లి రుణం తీర్చుకోవడానికి శీలాన్ని పణంగా పెట్టిన 11 యేళ్ల బాలిక..!
అమ్మాయి పుడితే భారం గా భావించే ఈ రోజుల్లో ఒక బాలిక తన తల్లి రుణం తీర్చుకోవడానికి ఏకంగా ఎవరు చేయలేని సాహసాన్ని చేసింది ఈ బాలిక. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగూర్ జిల్లాలో క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకోవడం కోసం మెరుగైన చికిత్స పొందాలి అంటే, డబ్బులు అవసరం అయ్యాయి.. అయితే ఆ బాలిక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏకంగా వ్యభిచారం చేయడానికి సిద్ధమైంది.. పూర్తి […]
మళ్లీ అరెస్ట్ అయిన `శాక్రిఫైజ్ స్టార్’..ఈసారేం చేశాడంటే?
శాక్రిఫైజ్ స్టార్ అలియాస్ సునిషిత్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఫలానా సినిమాల్లో తానే హీరోగా చేయాల్సిందని, పలువురు హీరోయిన్లు తనని ప్రేమించారని, పెళ్లి పీటల వరకూ వెళ్లి వెనక్కి తగ్గారని.. ఇలా ఏవేవో సోదులు చెబుతూ బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా సోది స్టార్ మల్కాజిగిరి స్టేషన్లో పనిచేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో తన యూట్యూబ్ ఛానెల్లో […]