లోకేష్ కనగరాజు విజయ్ దళపతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లియో.. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదివరకే లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు లియో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. […]
Tag: advance bookings
అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీరయ్య` బేజారు!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]
ఇండియాలో అవతార్ 2 రికార్డుల మోత… ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లో తెలుసా..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 55వేల స్క్రీన్ లలో అవతార్ 2 గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మనదేశంలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 4500 స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు మోగించేసింది. అవతార్ 2 గతంలో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయి. […]