రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. ఆ ఎమ్మెల్యే సీటు ఖ‌రారైందా…?

ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన కడప నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఇక జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. జగన్ తల్లి విజయమ్మ సైతం 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక జగన్ సోదరి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక జగన్ […]

జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌… కేబినెట్లోకి మేక‌పాటి స‌తీమ‌ణి శ్రీకీర్తి…!

ఇటీవల హఠాన్మరణం చెందిన ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే గౌతమ్ రెడ్డికి చాలా బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ ఒకే వయసు ఉన్న వారు కావడంతో రాజకీయాలతో సంబంధం లేకుండా వీరి స్నేహం ఎప్పటినుంచో కంటిన్యూ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జగన్ వైసీపీ స్థాపించిన వెంటనే నెల్లూరు జిల్లా […]

ఏపీ, తెలంగాణ‌లో కేసులున్నోళ్ల‌కు బీజేపీ బెస్ట్ ఆప్ష‌న్‌..!

రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అన్ని వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి ప్ర‌ధాన స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఎందుకం టే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీని, వైసీపీని కుటుంబ పార్టీలుగా చెప్పుకొంటూ.. వ‌చ్చి ప్ర‌జ‌ల్లో మేలు పొందాల‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డ మాట్లాడినా.. పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఇదే విష‌యం చెబుతున్నారు. త‌మ‌ది ప‌విత్ర‌మైన పార్టీ అని.. త‌మ పార్టీ అభివృద్ధి కోసం, ప్ర‌జ‌ల కోసం క‌ట్టుబ‌డిన పార్టీ అని చెప్పుకొస్తున్నారు. అయితే.. […]

బాలయ్య చిన్నల్లుడుకు ఆ సీటు ఫిక్స్..?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆ రెండు పార్టీలు పొత్తుపై చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే…అయితే అధికారికంగా రెండు పార్టీల పొత్తు మాత్రం సెట్ కాలేదు..ఎన్నికల ముందు ఏమన్నా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పొత్తుని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు..టీడీపీ నేతల సీట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు అసెంబ్లీ స్థానాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమై…అభ్యర్ధులని ఫిక్స్ […]

రేవంత్ క్రేజ్ అప్పుడే ఎందుకు ఢ‌మాల్ అయ్యింది…!

రేవంత్ దూకుడు రాజ‌కీయాలు పార్టీ నేత‌ల్ని అయోమ‌యంలో ప‌డేస్తున్నాయా..? వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు తీసుకుంటూ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నారా..? అల‌విమాలిన హామీలు ప్ర‌క‌టిస్తూ సీనియ‌ర్ల ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారా..? ఆయ‌న వ్యాఖ్య‌లు బూమ‌రాంగ్ లా మారి ఇత‌ర పార్టీల‌కు ఆయుధంగా మారుతున్నాయా..? అంటే పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర ఓట‌మి త‌ర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది టీ కాంగ్రెస్‌. పార్టీ స‌భ్య‌త్వాల పుణ్య‌మా అని శ్రేణుల్లో క‌ద‌లిక వ‌చ్చింది. దీనికి తోడు వ‌రుస కార్య‌క్ర‌మాల‌తో […]

టీడీపీలో కొత్త చిచ్చు.. కుంప‌టి రాజేస్తోందెవ‌రు…!

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొత్త చిచ్చు తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌రకు త‌మ‌కు ప‌ద‌వులు లేవ‌ని.. బాధ‌ప‌డ్డ త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు ప‌ద‌వులు అప్ప‌గించారు. ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌కు ఏదో ఒక ప‌ద‌వి ఉంది. అయితే.. ఈ ప‌ద‌వులు ఇచ్చినా.. పార్టీ ముందుకు సాగ‌క‌పోగా.. ప‌లు జిల్లాల్లో వివాదాలు.. చాప‌కింద నీరులా పారుతున్నాయి. దీంతో పార్టీ డెవ‌లప్‌మెంట్ అనేది ప‌క్క‌న పెట్టి వీధి పోరాటాల‌ను స‌ర్దుబాటు చేయ‌లేని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ప్ర‌స్తుతం ఉన్న […]

గుడివాడ‌లో కొడాలి నానిపై టీడీపీ క్యాండెట్ ఎవ‌రు.. ముహూర్తం పెట్టిన బాబు..!

ఏపీలో కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం మంత్రి కొడాలి నానికి కంచుకోటగా మారిపోయింది. అసలు ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా నాని వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2004 – 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన నాని 2014 – 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి నుంచి తనకు కంచుకోటగా ఉంటూ వచ్చారు. […]

ఏపీలో ఒక్క‌ట‌వుతోన్న కాపులు… తెర‌వెన‌క క‌థ న‌డుపుతోందెవ‌రు..!

ఏపీ కాపు నాయకులు ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నారనే చెప్పాలి. ఇటీవ‌ల వారు త‌ర‌చూ స‌మావేశ‌మ‌వుతున్నారు. వారు చాలా త్వ‌ర‌గా త‌మ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు. పార్టీల‌తో నిమిత్తం లేకుండా కాపు నాయ‌కులు త‌ర‌చూ భేటీ అవుతుండ‌డం.. ఈ భేటీలో కొంద‌రు కీల‌క కాపు నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెడుతూ ఉండ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతుందో కూడా చాలా మందికి అర్థం కావ‌డం లేదు. తాజాగా కాపు ప్రముఖులు విశాఖపట్నంలోని ఒక హోటల్లో సమావేశం […]

టీడీపీలో మరో వారసుడు ఎంట్రీ…?

రాజకీయాల్లో నాయకుల వారసుల ఎంట్రీ సహజంగానే జరిగే ప్రక్రియ…సీనియర్ నేతలు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకురావడం, ఎన్నికల బరిలో నిలబెట్టడం ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియే..ఇక ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో అనేక మంది నేతల వారసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది…గత ఎన్నికల్లో కూడా చాలామంది వారసులు ఎన్నికల బరిలో దిగారు…వచ్చే ఎన్నికల్లో కూడా మరికొంతమంది వారసుల ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో మరో సీనియర్ నేత వారసుడు పోటీలో దిగడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది…ఇప్పటికే పలువురు […]