ఇందుకా నిన్ను మేయర్ ని చేసింది?

ప్రతిష్టాత్మకమైన GHMC ఎన్నికల్లో చరిత్ర సృష్టించి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది అధికార తెరాస పార్టీ.పార్టీ కి ఎంతో కాలంగా సేవ చేస్తున్న బొంతు రామ్మోహన్ కి మేయర్ పదవి కట్టబెట్టి విశ్వాసానికి పెద్ద పీట వేశారు కెసిఆర్.అయితే నగరం లో సమస్యలు తిష్ట వేసిన నేపథ్యం లో మేయర్ వ్యవహార శైలిపై సీఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం […]

కెసిఆర్ కి హైకోర్ట్ లో మళ్ళీ పేలింది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది.  భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం కాకుండా 123 జీవో ప్ర‌కారం ప్రభుత్వం నేరుగా భూముల‌ను సేక‌రిస్తోందంటూ, దీని […]

రజనీకాంత్ హిట్ టు కిల్ వారి పనే!

సూపర్ స్టార్ రజినీకాంత్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ చుసిన అభిమానులకి కొద్దిసేపు గుండె ఆగినంత పనయింది.’రజనీకాంత్ హిట్ టు కిల్’ అనే పోస్ట్ రజిని ట్విట్టర్ అకౌంట్ లో రావడం తో ఒక్క సారిగా అభిమానులే కాదు యావత్ దేశం అంతా ఉలిక్కి పడింది. అయితే రజిని ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి ఆ ట్వీట్ ని పెట్టినట్టు రజిని కుమార్తె ఐశ్వర్య వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రజిని ట్విట్టర్ ఖాతాని […]

మోడీ కి తెరాస సత్తా చూపే టైమొచ్చింది

తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు అంశాల వారిగా మద్దతు ఉంటుందని ప్రకటనలు చేసిన గులాబి నేతలు… ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణలో తమకు సాటి లేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7న మొదటిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మోదీ పాల్గోనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి […]

శాతకర్ణి మూవీ వెనుక స్టోరీ చాలా ఉంది

బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే.. ఆదిత్య 369కి సీక్వెల్‌గా ఆదిత్య 999ను  బాలయ్య వందో సినిమాగా తీయాల్సి ఉంది. అయితే.. బాలకృష్ణ వందో సినిమా మొదలుపెట్టే సమయానికి.. అదే టైమ్ మెషీన్ కాన్సెప్ట్ పై సూర్య మూవీ 24 దాదాపు పూర్తి కావచ్చింది. ఆరు నెలల గ్యాప్ తో అదే టైపు సినిమా జనాలకు ఎక్కడం కష్టం. ఇక కృష్ణవంశీ తీస్తానన్న రైతు సబ్జెక్ట్ కూడా బాలయ్యకు […]

చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు

చిరంజీవికి సునీల్‌ వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరో అయినాక సునీల్‌ కమెడియన్‌గా ఎక్కడా కనిపించలేదు. పెద్ద స్టార్స్‌ సినిమాల్లో చేయమని అడిగినా కూడా సునీల్‌ ఆ అవకాశాల్ని కాదనుకున్నాడు. కానీ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చేసరికి మారు మాట్లాడకుండా ఓకే అనేశాడు. అదీ చిరంజీవిపై సునీల్‌కున్న అభిమానం. తన హీరో ఇమేజ్‌ని పక్కన పెట్టేసి అన్నయ్య కోసం ఏ చిన్న క్యారెక్టర్‌ అయిన చేయడానికి రెఢీ అంటూ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో […]

అప్పుడు అన్నతో ఇప్పుడు తమ్ముడితో

‘బొమ్మరిల్లు’ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరు చేసుకున్న డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌. ఆ తర్వాత ‘పరుగు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొదట్లో నెగిటివ్‌ టాక్‌ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పోజిటివ్‌ టాక్‌తో బయట పడింది. కానీ ఈ డైరెక్టర్‌కి ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లు లేవు. చరణ్‌తో తెరకెక్కించిన ‘ఆరెంజ్‌’ ఫెయిల్యూర్‌ని చవి చూసింది. రామ్‌తో ‘ఒంగోలు […]

సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]

రాణీముఖర్జీ ని పట్టాడు 5 కోట్లు కొట్టాడు

ఐటీ శాఖకు షాకిచ్చింది బాంబే హైకోర్టు. ఓ ఇన్ఫార్మర్ కు ఐదు కోట్లివ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల ఆస్తుల వివరాలను రహస్యంగా అందించడంలో ఐటీ శాఖకు కొంతమంది సహకరిస్తుంటారు. అలాంటి వారికి కమిషన్ ఇస్తుంటుంది ఆదాయపన్ను శాఖ. అలాంటి వారిలో ఒకరు… బాలీవుడ్ స్టార్స్ రాణీముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలింస్ లతో పాటు 17 మంది వీఐపీల ఆస్తుల వివరాలను ఐటీ శాఖకు అందించాడు. దీంతో ఐటీ శాఖ నోటీసులు పంపి.. […]