పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న స్టార్ హీరో తరుణ్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకొని.. ఆ తర్వాత ఫెడవుట్ అయిపోయిన హీరో తరుణ్ తండ్రి కాబోతున్నాడా..? అంటే అవునన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో అనుకుంటే పొరపాటే రీల్ లైఫ్ లో . స్టార్ హీరోగా ఉన్నప్పుడే కెరియర్లో రాంగ్ స్టెప్ తీసుకొని ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు .

ఫైనల్లీ ఇన్నేళ్లకు అది కుదిరినట్లు తెలుస్తుంది. అంతేకాదు పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నడట . ఈ సినిమాలో సెకండ్ హీరోగా ఛాన్స్ అందుకున్న తరుణ్ .. ఆయన ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడట . అంతేకాదు మీరాజాస్మిన్ తరుణ్ కి భార్యగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

దీంతో పెళ్లి కాకుండానే తండ్రి రోల్ ని చేయడానికి యాక్సెప్ట్ చేసి సంచలనానికి తెర తీశాడు తరుణ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా ఫాన్స్ కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రానప్పుడు వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవడం ఉత్తమంటున్నారు జనాలు..!!