సినీ ఇండస్ట్రీలో విషాదం.. k. విశ్వనాథ్ ఇకలేరు..!!

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా వయసు రిత్యా వచ్చిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన నిన్నటి రోజు రాత్రి విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం విషాద ఛాయలు అమలుకున్నాయి.

பழம்பெரும் இயக்குநர் கே விஸ்வநாத் உடல்நலக்குறைவால் காலமானார் | Legendary  Director K Viswanath Passes Away at the age of 92 - hindutamil.inఫిబ్రవరి 19 -1930న గుంటూరు జిల్లా రేపల్లెలో కె విశ్వనాథ్ గారు జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్రీ డైరెక్టర్ గా నటుడుగా తనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పుష్కరాలు నంది పుష్కరాలు కూడా చాలనే అందుకున్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించడం జరిగింది. ఆ తర్వాత 2017 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది. ఇక అదే ఏడాది సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను దాదాసాహెబ్ పురస్కారాన్ని కూడా ఈయనకు అందించింది.

ఆడియో గ్రాఫర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన విశ్వనాథ్ తన లాంగ్ కెరియర్లో 50కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన తరికెక్కించిన చిత్రాలు అన్నీ కూడా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. కలలు సాంప్రదాయాల మీద ఆయన ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉండేవారు నేను స్క్రిప్ట్ సినిమాలు దూసుకుపోతున్న సమయంలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ రానిస్తూ ఉండేవారు. ఈయన సినిమాలు కొన్ని రష్యన్ భాషలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేసినట్లు సమాచారం. నటుడుగా 2016లో హైపర్ సినిమాల కనిపించారు.