సినీ ఇండస్ట్రీలో విషాదం.. k. విశ్వనాథ్ ఇకలేరు..!!

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా వయసు రిత్యా వచ్చిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన నిన్నటి రోజు రాత్రి విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం విషాద ఛాయలు అమలుకున్నాయి. ఫిబ్రవరి 19 -1930న గుంటూరు […]

అన్ స్టాపబుల్ హిస్ట‌రీలో ఫ‌స్ట్ టైం… ఆ రికార్డ్ బాలయ్య సొంతం..!

నందమూరి బాలకృష్ణలో ఎవరు ఊహించిన విధంగా తనలోని కొత్త యాంగిల్ ని అభిమానులకు పరిచయం చేసిన షో అన్‌స్టాప‌బుల్‌. బాల‌య్య తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద సంచలమైందో తెలిసిందే. ఈ షోతో బాలకృష్ణ యువతకు బాగా దగ్గరయ్యాడు. బాలయ్యలో కొత్త యాంగిల్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయి బాలయ్యకు అభిమానులుగా మారిపోయారు. ఇక రీసెంట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలై ఎవరూ ఊహించిన […]

విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ..?

కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన అక్కినేని నాగేశ్వరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఎన్నో సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్. అంతేకాకుండా తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి విశ్వనాథ్.శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతిముత్యం, సిరిమువ్వ, స్వర్ణ కమలం లాంటి గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు.కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా నటుడిగా కూడా తనదైన చెరగని ముద్ర వేశారు విశ్వనాథ్. […]