వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ సినిమానిలో బాలకృష్ణ ఎంతో యంగ్ గా ఉన్నారు.. కాస్తా గ్యాప్ తీసుకున్న సరే బాలకృష్ణ సినిమా అభిమానులను క్యూ కట్టేలా చేస్తాయి. ఈ సినిమాకి దాదాపు రూ.10 కోట్ల రూపాయల ప్రాఫిట్ మొదటి రోజే వచ్చినట్టు సమాచారం.ఈ సినిమానీ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే .బాలకృష్ణతో పోటీపడి మరికొన్ని సన్నివేశాల్లో నటించడంతో ఈమెకు తెలుగులో లో మరింత క్రేజ్ గుర్తింపు పొందింది.అంతేకాకుండా ఈమె క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అంతేకాకుండా ఈమె తెలుగులో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కేవలం లేడీ విలన్ పాత్రలో మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాలనుకుంటుంది.

Marriage after lock down' rumours… What is the truth? Varalaxmi herself  clarifies it - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Onlineతమిళనాడు రొమాంటిక్ హీరోయిన్ గా చాలా సినిమాలనే నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో మాత్రం అలాంటి పాత్రలు చేయలేదు. తెలుగులో కూడా రొమాంటిక్ హీరోయిన్ గా కూడా ఆమె నటించేందుకు ఆసక్తి కనబరుచుతోంది. మొన్నటి వరకు కోటి రూపాయల లోపు రెమ్యూనరేషన్ తీసుకున్న వరలక్ష్మి వీరసింహారెడ్డి సినిమా తరువాత రూ.1.5రూపాయల రెమ్యూనికేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇంత రెమ్యూనరేషన్ ఇస్తే సీనియర్ హీరోలకు రొమాంటిక్ హీరోయిన్ పాత్రను చేసేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో హీరోయిన్ గా ఏ సినిమాలో కూడా నటించలేదు.. గతంలో తెలుగు చిత్రాల్లో చేసిన పాత్రలకు పూర్తిగా విభిన్నమైన పాత్రను చేసింది వీరసింహారెడ్డి సినిమాలో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది.