తెలుగు సినీ ఇండస్ట్రీకి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రావటం లేకపోయింది. కానీ లేడీ విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఈ అమ్మడు క్రేజ్ మరింత డబుల్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని […]
Tag: Varalakshmi Sarathkumar
ఆమె కారణంగానే వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమకు దూరమయ్యిందా..?
తమిళంలో టాప్ హీరోగా పేరు పొందిన నటుడు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విశాల్ .ఇక తన ప్రతి సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరొకవైపు నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అటు టాలీవుడ్ ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. […]
ఏంటీ.. వరలక్ష్మి జైలుకు వెళ్లిందా..? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!
సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి […]
సొంత గడ్డపై వరలక్ష్మీ అసహనం.. గౌరవం, డబ్బు అక్కడే దక్కిందంటూ ఓపెన్ కామెంట్స్!
క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం తర్వాత కోలీవుడ్ లో ప్రధాన పాత్రలో `కొండ్రల్ పావమ్` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొంత గడ్డ అయిన తమిళ ఇండస్ట్రీపై చిరు అసహనం వ్యక్తం […]
వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ సినిమానిలో బాలకృష్ణ ఎంతో యంగ్ గా ఉన్నారు.. కాస్తా గ్యాప్ తీసుకున్న సరే బాలకృష్ణ సినిమా అభిమానులను క్యూ కట్టేలా చేస్తాయి. ఈ సినిమాకి దాదాపు రూ.10 కోట్ల రూపాయల ప్రాఫిట్ మొదటి రోజే వచ్చినట్టు సమాచారం.ఈ సినిమానీ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించిన విషయం […]
`వీర సింహారెడ్డి`లో వరలక్ష్మి పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైంది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలం అయినా.. పండగ అడ్వాంటేజ్ తో ఈ […]
వరలక్ష్మికి బాలయ్య బంపర్ ఆఫర్.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విలన్ గా మరియు సహాయక పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]
అలా చేయలేకే విలన్‌గా మారా.. వైరల్ గా మారిన వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ […]
బాలయ్య సినిమాలో జయమ్మ క్యారెక్టర్ హైలెట్ గా ఉండనుందా…?
సాధారణంగా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరసింహారెడ్డి వరలక్ష్మి వీరంగం ఆడేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే గుర్తుపట్టలేదేమో కానీ జయమ్మ అంటే కచ్చితంగా ఆడియన్స్ […]