అలాంటి విమర్శలు నేను కూడా ఎదుర్కొన్నాను అంటున్న ప్రియాంక చోప్రా..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్లకు మాత్రం బాడీ షేవింగ్ వల్ల పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి కొంతమంది అందం హైటు కలర్ గురించి కూడా పలు రకాలుగా కామెంట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఉందనే ఉంటుంది. విశ్వసుందరిగా ఎంతో గొప్ప ప్రతిభను అందచందాలతో కిరీటాలు గెలుచుకున్న మాజీ విశ్వసుందరిలలో ప్రియాంక చోప్రా, సుస్మిత సేన్లకే ఇలాంటి కామెంట్లు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయట. ఈ ఇద్దరు హీరోయిన్లు పురుషాదిత్య ప్రపంచానికి ఎదురెళ్లి మరి కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

Priyanka Chopra Among 4 Indians In BBC's 100 Most Influential Womenవాస్తవానికి నిర్భయ వైఖరితో మీటు వేదికగా బలమైన గొంతు వినిపించిన గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలామందికి స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా పురుషాహంకారం, జాత్యహంకారం, బాడీ షేవింగ్ వంటి సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడింది ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక చోప్రా తన రంగు అందం పైన పలు రకాలుగా కామెంట్లు చేశారని ముఖ్యంగా ముంబై ఇండియాలో బాడీ షేవింగ్ కి గురయ్యానని తన గత సంగతులను గుర్తుచేసుకుంది. అందరూ కూడా గోధుమ వర్ణం లేదా నలుపు రంగు కలిగి ఉండే ఈ పవిత్రమైన భారత దేశంలో.. తనను నల్ల పిల్లి డ్రెస్ కి అని పిలుస్తూ ఉంటారని నేను సహనటీ మనుల కంటే ఎక్కువగా ప్రభావంతురాలని ప్రజలు నమ్మినా కానీ ప్రత్యర్థుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని తెలియజేస్తోంది.

Priyanka Chopra Jonas says she is finally earning as much as her male  co-star | CNN

ముఖ్యంగా తన శరీర ఛాయ అందంగా లేకపోవడంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని తెలియజేస్తోంది. ఈ ఏడాది BBC 100 మంది మహిళ జాబితాలలో తనకి చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తోంది. గంతే కాకుండా బాలీవుడ్ లో పడిన కష్టాలను కూడా తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ.