బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి హీరోయిన్ కరణ్ జోహార్ తో కాఫీ విత్ కరణ్ షో లో దాపరికం లేకుండా మాట్లాడడం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. అర్జున్ కపూర్ తో తనకున్న అనుబంధం గురించి శ్రీ స్వేచ్ఛ గురించి తను ప్రతిసారి కూడా చాలా ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మలైకా ఆరోరా వచ్చేవారం యూవింగ్ ఇన్ విత్ మైలకా ఎపిసోడ్లో తన సహచారి నోరా ఫతేహి గురించి తాను ఏమనుకుంటుందో తెలియజేసింది.
మలైకాతో కలిసి నోరా జర్నీ చేయడం ఒకరితో ఒకరు షేర్ చేసుకున్న విషయాలను కూడా తాజాగా విడుదలైన ఒక ప్రోమోలో రిలీవ్ చేసింది. తాజా ఎపిసోడ్ లో మలైకా, కరణ్ జోహార్, నోరా ఫతెహి సరదాగా కనిపించారు. మలైక సమాధానం చెప్పడానికి నిరాకరించినప్పటికీ కరణ్ తన కాఫీ విత్ కరెంట్ స్టైల్ లో ఉక్కిరిబిక్కిరిచేసే సరసం తో ఈ ప్రోమో ను ప్రారంభించారు. నీవు ఎంత పెద్దగా చర్చల్లో వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది..? ప్రస్తుతం నీ దాహం లో ఎవరున్నారు? అయినా నువ్వు ఎప్పుడు వివాహం చేసుకుంటారు? అంటే పలు ప్రశ్నలను వేశారు కరుణ్ మలైకాను.
ఇందుకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది మలైకా. దీంతో కరణ్ ను బయటికి వెళ్లిపోమని సరదాగా తెలియజేసినట్లు ఈ వీడియోలో తెలుస్తోంది. అంతేకాకుండా ఇది నా షో మీ షో కాదని కూడా అతనిని వాదించడం కనిపిస్తోంది. నోరా పై తన ఆలోచనల గురించి మాట్లాడుతూ నేను ఆమెతో రెండు సార్లు మాత్రమే కలిసి పని చేశాను.. ఆమె ఒక బ్లూ హాట్ బ్లూ కోల్డ్ అనే రకమైన వ్యక్తిగా భావించానని తెలియజేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram