కొన్నిసార్లు కొంతమంది నటీనటులు సైతం తమ వయసుకు మించిన పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ పాత్రలు సినిమాకి హైలైట్ గా మారడంతో వారు మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అయితే నటీ నటులు సైతం కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. ఇలా ఎంతోమంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఈ చిత్రంలో రిశాబ్ శెట్టి తల్లిగా నటించి పేరు సంపాదించిన మానసి సుందర్ బాగా సుపరిచితురాలు అయ్యింది.
కాంతారా చిత్రంలో హీరో తల్లికి కమల అనే పాత్రలో నటించింది. ఈమె సినిమాలలో చాలా వయసున్న పాత్రలో నటించింది. కానీ బయట మాత్రం హీరోయిన్ లకు దీటుగా తన అందంతో ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాంతార చిత్రంలో ఈమె నటనను చూసి అంత ఈమెను సీనియర్ నటి అనుకున్నారు. కానీ ఆమె టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నట్లు కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కరోనా సమయంలో ఈమె చేసిన కొన్ని టిక్ టాక్ వీడియోలు వైరల్ గా అయ్యాయి. అలా ఈమెకు ఈ చిత్రంలో అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.
మానసి సుదీర్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. కానీ కాంతారావు సినిమాలో 40 ఏళ్ల వయసు ఉన్న తల్లి పాత్రలు నటించింది. కాంతార సినిమా తర్వాత మానసి సుధీర్ కు వరుస ఆఫర్లు వెలుపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమెకు సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram