మహేష్ పై జాన్వి కపూర్ స్టన్నింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది నటీనటుల సైతం మహేష్ బాబు అందానికి ఫిదా అవుతూ ఉంటారు. సూపర్ హిట్ సినిమా అయినా ధడక్ మూవీ తో బాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమయ్యింది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనను పర్ఫామెన్స్ చేసిన జాన్వి కపూర్ బెస్ట్ యాక్ట్రస్ గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. ఆ తర్వాత సూపర్ హిట్ రోహి, గుడ్ లక్ జెర్సీ వంటి చిత్రాలతో అద్భుతమైన నటన కనపరిచింది జాన్వీ కపూర్.

Mahesh Babu next with Janhvi Kapoor before Rajamouli filmపలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు కలిగి ఉన్న మహేష్ బాబుతో ఒక్క సినిమా నైనా నటించాలని హీరోయిన్స్ చాలామంది కోరుకుంటూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ అందం, డిస్ప్లేన్ కలిగి ఉన్న నటుడు మహేష్ బాబు గురించి స్టనింగ్ కామెంట్స్ చేసింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. మహేష్ అందం చూస్తే కసిగా తినేయాలంతా క్రష్ ఉందని సాధారణంగా ఎవరైనా వయసు పైబడిపోతే కాస్త అందం తగ్గుతుంది. కానీ మహేష్ సార్ కి మాత్రం అందం పెరుగుతూనే ఉందని.. ఈ విషయం తనకు ఎప్పటికీ ఆశ్చర్యనే కలిగిస్తోందని తెలియజేసింది జాన్వీ కపూర్. మహేష్ సార్ వైపు చూస్తుంటే తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తన ఫేస్ మొత్తం బ్లాక్ అవుతుందని తెలియజేసింది. ప్రస్తుతం మహేష్ పైన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.