ఆ హీరోయిన్ మదర్ ని పక్కలోకి రమ్మన్న స్టార్ డైరెక్టర్..ఆమె చేసిన పని తెలిస్తే శభాష్ అనాల్సిందే..?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయ లోకం రంగుల ప్రపంచం అంటారు అందరు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంత సులువుగా అవకాశాలు రావు.. ఒక్కవేళ వచ్చినా (హీరోయిన్లు) దానికి ఎన్నో కమిట్ మెంట్స్ ఇవ్వాలి..గతి లేక ఆ డైరెక్టర్లు నిర్మాత లు చెప్పినదానికి ఒప్పుకుని..వాళ్లను సాటిస్ఫై చేసి..ఏదో ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే..ఆ సినిమా హిట్ అయితే పర్లేదు. ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. బడా బడా స్టార్ హీరోలతో సినిమాలు.. వద్దు దూరంగా ఉండండి అన్నా కూడా వచ్చి వాళి పోయే జనాలు.. కొత్త షాప్ ఓపెనింగ్ కు రిబ్బన్ కటింగ్ లు..అబ్బో ఒకటా రెండా ఎన్నో..ఒక సినిమా హిట్ అయితే వచ్చే రెస్పాన్సే వేరు.

ఇక ఆమె కర్మనో లేక దురదృష్టమో..బ్యాడ్ లక్ నో..ఏ కారణాల చేత అయినా ఆమె నటించిన సినిమా ఫ్లాప్ అయితే..కధ వేరేలా ఉంటాది. ఆమెను పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఒక్కప్పుడు రూం కు రా అని ఫోన్ చేసిన వాళ్లే .. ఆమె ఫోన్ చేస్తే కట్ చేస్తారు. ఆఫిస్ కి వెళ్లితే గేట్ బయటే వాచ్ మ్యాన్ గెంటెస్తాడు. అందుకే సినీ ఇండట్రీలోకి హీరోయిన్ గా వెళ్లాలి అనుకునే వాళ్లకి వాళ్ళ కుటుంబ సభ్యులు నో చెప్పేది. అయితే ఇలాగే ఓ హీరోయిన్..తమ ఇంట్లో వాళ్ల మాట వినకుండా..మొండిగా ఇండస్ట్రీలోకి వచ్చి..పడరాని కష్టాలు..చూడకూడని దృశ్యాలు చూసి..చేయకూడాని పనులు చేసి..ఎలాగోలా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టింది.

మొదటి సినిమానే బడా హీరో తో చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక నేను పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండచ్చు..మా అమ్మ నాన్నకి బాగా చూసుకోవచ్చు అని అనుకున్నింది. కానీ, సీన్ కట్ చేస్తే..నెక్స్ట్ సినిమాలో అమ్మడుని హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే అమ్మడుని హీరోయిన్ చేసిన డైరెక్టర్..మరో కండీషన్ పెట్టాడు. అది విని ఆమె షాక్ అయ్యిందట. అతి నీచంగా “ఓ నైట్ మీ అమ్మను నాతో గడపమను” అంటూ కండీషన్ పెట్టాడట. ఈ మాటలకు షాక్ అయిన హీరోయిన్..మొదట బాధపడినా..తరువాత తేరుకుని సదరు డైరెక్టర్ ని చెప్పుతో కొట్టి..నీ అమ్మను పిలిపించుకో అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిందట. ఇక ఆ తరువాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలే రాలేదు. కాదు కాదు ఆఫర్లు రానివ్వకుండా చేశాడు ఆ డైరెక్టర్. ప్రజెంట్ వాళ్ళ అమ్మ నాన్నలతో వాళ్ళ ఊరిలోనే చేతికి వచ్చిన పని చేసుకుంటూ గడుపుతుంది.