లెజెండరీ ‘లతా మంగేష్కర్’ ఆస్తులు ఎంతో తెలుసా…?

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణ వార్తా అందరిని కలిసివెసింది .లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె ఆస్తులు ఇప్పుడు ఎవరకి చెందుతాయి అనేదే పెద్ద ప్రశ్న .లతా మంగేష్కర్ ఆస్తులు ఎంత ? ఎవరకి ఇచ్చారు ,లేక ఎవరు పేరు మీద వీలునామా రాశారా అనేదే ప్రశ్న .భారత గాన కోకిల లతా మంగేష్కర్ మరణాన్ని సంగీత అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు .వివీదా భాషల్లో పాడిన లతా మంగేష్కర్ సంగీత ప్రియలను విశేషంగా ఆకట్టుకున్నారు .ఆలా స్టార్ సింగెర్గా వెలుగు వెలిగిన లతా రెమ్యూనరేషన్ చాలాఎక్కువగా తీసుకున్నారు .పెళ్లి కూడా చేసుకొని లతా మంగేష్కర్ ఆస్తులు చిట్టా చాలా పెద్దది .ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల పైనే .

సాధారణంగా చనిపోయిన వారు ఆస్తులు వాళ్ళ పిల్లలకు ,భర్తకు చెందుతాయి .చివరివరకు బ్రహ్మ చారిగా ఉన్న లతా ఆస్తులు ఇప్పుడు ఎవరకి చెందుతాయో తెలియదు .లతా మంగేష్కర్ చిన్నప్పుడే కుటుంబ భాద్యతలు తానే తీసుకున్నారు .జీవితము కుటుంబం కోసమే ఆమె కష్టపడ్డారు .ఆమె చెల్లెల్లు ,సోదరులు గాయకులుగా రాణించారు .లతా ఆస్తులు తన తండ్రి పేరు మీదా పెట్టిన ట్రస్ట్ కి వెళతాయి .అన్నట్లు తెలుస్తావుంది .లతా మంగేష్కర్ ఆస్తులు విలువ దాదాపు రెండు వందల కోట్లు పైనే ఉన్నట్లు సమాచారం .ఆమెకు పెద్ద రోడ్లో విలాసమంతమైన పెద్ద ఇల్లు ఉన్నది .ఆమెకు పాతాళ ద్వారానే కాకుండా అద్దెల రూపంలో కూడా డబ్బులు బాగానే వస్తాయంట.ఆమె పాడిన పాటలకు రియాల్టీ ద్వారా దాదాపు 5 కోట్లు ఏడాదికి వస్తయంట.మరి లతా మంగేష్కర్ వీలునామా రాశారా ?ఆమె మరణించిన తరువాత ఆమె ఆస్తులు ఎవరు పేరుపై రాశారని అనేది ఇప్పుడు సస్పెన్స్ .దీనిపై ఆమె లాయర్ ఎలాంటి ప్రకటన చేస్తారనేది వేచి చూడాలి .