సింగర్ గా పనికిరానన్నారు.. బాలీవుడ్ మెలోడీ క్విన్ కష్టాలు?

ఆశా భోంస్లే ఈమె గురించి, ఈమె పాటల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పాటలు పాడడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది.అయితే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.  ఈమె పాటలు పాడటానికి ముందు చాలా పెద్ద కథ నడిచింది. ఈమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ది సంచార మ్యూజిక్ థియేటర్. అలా తిరిగి తిరిగి కొల్హాపూర్ లో సెటిల్ అయ్యారు. ఇతనికి ఐదు మంది సంతానం కలగగా అందులో ఆశ రెండవ కుమార్తె. తండ్రికి చదివించే స్తోమత లేక లతా ను, అలాగే ఆశా ను ఇంట్లో కూర్చోబెట్టాడు. ఆ తరువాత ఆధారం మరణించగా కుటుంబం అందరూ కలిసి ముంబై ముంబై చేరగా అప్పుడు లత తన కుటుంబాన్ని ఎలాగైనా పూజించుకోవాలనీ నిశ్చయించుకుంది.

అలా ఆమె 31 ఏళ్ల గణపతి రావు బోంస్లె ను పదహారేళ్ళ లో ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అయితే చెల్లి తోడుగా ఉంటుంది అనుకుంటే ఇలా చేసి వెళ్లిపోవడంతో లతా కు ఊహించని అతి పెద్ద దెబ్బ తగిలింది. ఆశా ను ఆమె చాలా ఏళ్లు దగ్గరికి రానివ్వలేదు. భర్త వ్యసపరుడు, అత్తమామలు మూడవ పాప గర్భంలో ఉండగానే ఆమెను బయటకు తోసేసారు. అప్పుడు ఆశ ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది, కానీ కడుపులో బిడ్డ ఉంది అని ఆలోచించి ఆగిపోయింది. అలా మహల్ 1959 లతా స్టార్ట్ అయింది. అలా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అయ్యా పిల్లల్ని సాక్కోవాలి పాట ఇవ్వండి అనే పరిస్థితి నుంచి నిర్మాతలు సంగీత దర్శకులు అమ్మ మీరే మా పాట పాడాలి అనే స్థితికి ఆశ ఎదిగింది.