ఆ దేశంలో సెక్స్ బంద్.. ప్రభుత్వంపై నిరసన చేస్తున్న ఆ మహిళలు..?

మనం ఇప్పటి వరకు ఏనో రకాలైన.. బంద్ లను చూసాం విన్నాం.ఒక దేశంలో అయితే ఏకంగా సెక్స్ సంబంధం నుంచి బందు చేయాలనే విధంగా పిలుపునిచ్చారు మహిళలు.ఆ దేశం ఏదంటే టెక్సాస్..ఈ దేశం కొత్త అబార్షన్ చట్టాన్ని ప్రవేశపెట్టింది..దీంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఆయా దేశాల్లో ఉండే మహిళలు వీధుల్లోకి వచ్చి మరింత నిరసన చేపడుతున్నారు.ఈ సందర్భంగా ఆ దేశంలోని ప్రముఖ నటి గాయని బెట్టె మిడ్లర్ మహిళా లోకానికి పిలుపునిచ్చింది.

ఈమె టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది..దీంతో ఆ మహిళ సంఘాలు కు సమ్మె చేపట్టాలని పిలుపునిచ్చింది.టెక్సాస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని,వెనక్కి తీసుకోవాలంటూ ఆమె తెలియజేసింది.మేము పిల్లలు కణాల వద్దా అనే విషయంపై సొంత నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

టెక్సాస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త అవకాశం చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.ఈ కొత్త చట్టం పై 6 వారాల గర్భం తో ఉన్న మహిళలు అబార్షన్ చేయించుకోవలకునే మహిళలకు ఇది కొత్త సవాళ్లు ఎదుర్కొన్నాయి. అయితే ఈ చట్టాన్ని వెనక్కి తొలగిస్తుంది ఏమో వేచి చూడాల్సిందే.