బిగ్ బాస్-5 లోకి.. ఎంట్రీ ఇవ్వగానే అమ్మాయితో అలా చేస్తున్న కంటెస్టెంట్..?

బిగ్ బాస్ -5 మొదలై కొద్ది నిమిషాలే ఆవ్వొస్తోంది. మన బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..వారు గేమ్ ఆడే దానికంటే..అందులో పులిహోర కలిపే వాళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.తొలి సీజన్ నుంచే ఇది జరుగుతూ వస్తోంది.ఇక ఇందులో ముఖ్యంగా అఖిల్,మోనాల్.. పునర్నవి,రాహుల్ సిప్లిగంజ్ అలాంటి వాళ్ళు అయితే దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు పులిహోర కలపడం కూడా బాగా రావాల్సిందే.

అలా వచ్చి రాగానే మొదలు పెట్టేసాడు ఒక కంటెస్టెంట్. రెండవ కంటెస్టెంట్ గా వచ్చిన..v.j.సన్నీ.. టీవీ లో బాగా పాపులర్ అయిన నటుడు ఈయన..తొలి కంటెస్టెంట్ తో పాటు 3 కంటెస్టెంట్గా వచ్చిన లహరి షారితో క్లోజ్ గా మూవ్ అవ్వడమే కాకుండా వాళ్లను ఫ్లర్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.వచ్చి 10 నిమిషాలు కాలేదు కానీ అప్పుడు పులిహోర కలపడం మొదలుపెట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.ఏది ఏమైన బిగ్ బాస్ షోలో.. పాల్గొన్న కంటెస్టెంట్ లు లోపల అమ్మాయిల తో క్లోజ్ గా ఉంటే తప్ప బయట పాపులర్ కారనే ఉద్దేశంతో విరు అలా చేస్తారని సమాచారం.