శృతి హాసన్ కోరిక ఈ సరైన తీరుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో శృతి హాసన్ కూడా ఒకరు.టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో హీరోయిన్లకు కొన్ని కలలు ఉంటాయి.కొందరు ఆ కలలను నిజం చేసుకుంటారు మరి కొందరికి జీవితంలో కలలుగానే మిగిలిపోతాయి.అయితే శృతి హాసన్ కు ఒక కల ఉందట ఆ కల ఇప్పుడు చూద్దాం.

శృతిహాసన్ మ్యూజికల్ బ్యాండ్ చేయాలనే కల ఉన్నదట.దీంతోపాటు శృతి హాసన్ కు మరోక కల కూడా ఉన్నదట.. అదేమిటంటే ముంబై నగరంలో తనకు సౌత్ ఇండియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనే కల ఉన్నట్లు తెలియజేస్తోంది.ఆ రెస్టారెంట్ లో ఆంధ్ర పప్పు, తమిళ సాంబార్ ఉంటే చాలని వాటిని తింటూ లైఫ్ లాంగ్ ప్రెస్ చేస్తే చెప్పు వచ్చింది.

అంతేకాకుండా ఆ హోటల్ లో తన చేతితోనే వంట చేసి అందరికీ వడ్డించాలని కల ఉన్నదట.అయితే రాబోయే రోజుల్లో తను ఈ కల నెరవేర్చుకుంది ఉందో లేదో చూడాల్సింది.ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో భోజనం అంటే తనకు ప్రభాస్ ఏ గుర్తుకువస్తున్నట్లు చెప్పుకొచ్చింది.సలార్ సినిమా షూటింగ్లో ప్రభాస్ 40 వెరైటీ లతో భోజ మనం పంపించారని తెలియజేసింది. వాటన్నిటిని టేస్ట్ చేయలేక పోయాం అని చెప్పుకొచ్చింది