శృతి హాసన్ కోరిక ఈ సరైన తీరుతుందా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో శృతి హాసన్ కూడా ఒకరు.టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో హీరోయిన్లకు కొన్ని కలలు ఉంటాయి.కొందరు ఆ కలలను నిజం చేసుకుంటారు మరి కొందరికి జీవితంలో కలలుగానే మిగిలిపోతాయి.అయితే శృతి హాసన్ కు ఒక కల ఉందట ఆ కల ఇప్పుడు చూద్దాం. శృతిహాసన్ మ్యూజికల్ బ్యాండ్ చేయాలనే కల ఉన్నదట.దీంతోపాటు శృతి హాసన్ కు మరోక కల కూడా ఉన్నదట.. అదేమిటంటే ముంబై నగరంలో తనకు సౌత్ […]