ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇలాంటి షో తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న సందేహాలను పటాపంచలు చేసింది ఈ షో. ఇందుకు ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడమే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా అటు విమర్శకులతో పాటు ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా తన ఎనర్జీతో మెస్మరైజ్ చేశాడు. ఈ షో దెబ్బకు చాలా సంవత్సరాల తర్వాత […]
Month: November 2017
బండ్ల గారి నందుల లిస్ట్ .. వీటికి అవార్డు ఇస్తే అందరికి న్యాయం జరిగినట్టే!
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు పెద్ద వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఈ నంది అవార్డులు టాలీవుడ్‌లో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విబేధాలను భయటపెట్టడంతో పాటు ఏకంగా కులాల కుంపట్లకు కూడా తెరలేపింది. ఈ అవార్డుపై చాలా మంది విమర్శలు, కౌంటర్లు, రీ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై విమర్శలు చేసిన నిర్మాత బండ్ల గణేష్ ఈ అవార్డుల్లో కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు. వాటిని సరిచేయాలంటే ఇలా చేస్తే సరి అని […]
ఏపీలో `నందుల` రగడకు కులం కుంపటి..!
ఏపీ ప్రభుత్వం కళా రంగానికి ఇస్తున్న నంది పురస్కారాలు ఈ దఫా తీవ్ర వివాదాన్ని రాజేశాయి. ముఖ్యంగా కులం కుంపట్లను రాజేశాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రారంభమైన అసంతృప్తి.. ఇప్పుడు కులాల కురుక్షేత్రం వరకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 లోనే ప్రకటించాల్సిన నంది పురస్కారాలను ఆ తర్వాత 2015లోను, గత ఏడాది ఆర్థిక ఇబ్బందుల కారణంగాను ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే, ఇటీవల ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం ఒకేసారి నందులను […]
TJ రివ్యూ: ఖాకి
TJ రివ్యూ: ఖాకి టైటిల్ : ఖాకీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్ సంగీతం : గిబ్రాన్ నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్ దర్శకత్వం : హెచ్ వినోద్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 161 నిమిషాలు రిలీజ్ డేట్: 17 నవంబర్, 2017 తమిళ్ వాడు అయినా హీరో కార్తీ […]
కార్తీ ‘ ఖాకి ‘ ఫస్ట్ షో టాక్…. సినిమా ఎలా ఉందంటే
తమిళ్‌వాడు అయినా తెలుగు ప్రజలకు తన సినిమాలతో బాగా దగ్గర అయిన హీరో కార్తీ తాను తమిళ్‌లో నటించిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన చివరి సినిమా కాష్మోరాతో హిట్ కొట్టిన కార్తీ తాజాగా ఖాకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పీఎస్.వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు రిలీజ్ అయిన […]
శివబాలాజీ-రాజీవ్ కనకాల ‘ స్నేహమేరా జీవితం ‘ రివ్యూ
స్నేహం, ప్రేమ – ఇవి రెండూ ఎవర్ గ్రీన్. వీటి గురించి ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకుడు మనస్సు కదిలించేలా తీస్తే ఎన్నిసార్లు ఎన్ని కథలతో సినిమాలు వచ్చినా చూస్తారు. తాజాగా శివబాలాజీ, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించిన సినిమా స్నేహమేరా జీవితం. స్నేహం విలువల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రివ్యూ షోల ప్రకారం చూస్తే…. స్టోరీ: ఈ సినిమాలో మోహన్ (శివ బాలాజీ), చలపతి (రాజీవ్ కనకాల) […]
‘ లవర్స్ క్లబ్ ‘ సినిమా టాక్….. ఇదో రికార్డే
టాలీవుడ్‌లో ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు వరుసపెట్టి థియేటర్లలోకి దిగుతున్నాయి. మొత్తం 10 సినిమాల వరకు రిలీజ్‌కు రెడీ అవుతుండగా వీటిల్లో లవర్స్ క్లబ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓ అంశంతో వార్తల్లోకి ఎక్కింది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు దర్శకుడు మారుతి పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సినిమా 5 డి కేమేరాతో తెరకెక్కింది. చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఆ సినిమా సూపర్ డూపర్ […]
‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదుర్స్
కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో ప్రకంపనలు రేపిన విజయ్ మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్టకష్టాలు పడింది. ఈ సినిమా తమిళనాడులో ఇప్పటకీ ఎన్నో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తమిళనాడులో ఆల్ టైం టాప్-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలుసార్లు సెన్సార్ సమస్యలతో వాయిదాల మీద […]
‘ గృహం ‘ ఫస్ట్ షో టాక్… హిట్టా… ఫట్టా
ఇటీవల సౌత్‌లో హర్రర్, కామెడీ జానర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావడం కామన్ అయిపోయింది. పదే పదే ఈ జానర్‌లో సినిమాలు రావడంతో ప్రేక్షకులకు కూడా చికాకు వచ్చేసింది. ఇటీవల వస్తోన్న సినిమాలు ఒకే కథ, కథనాలతో ఉండి బోర్ కొట్టించేయడంతో ప్రేక్షకులు ఈ జానర్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు లవర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా దగ్గరైన సిద్ధార్థ్ గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తాజాగా […]