బన్నీ భలే మొండోడు.. ఏదైనా చేస్తాడు .. మరి ముఖ్యంగా సినిమాల కోసమైతే ప్రాణం ఇచ్చేస్తాడు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . సినిమాల కోసం ఎంతో కష్టపడి మరి డాన్స్ నేర్చుకొని తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడో అల్లు అర్జున్ . డాడీ సినిమా ద్వారా గెస్ట్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ .. గంగోత్రి సినిమా ద్వారా స్టార్ హీరోగా మారిపోయాడు . బన్నీతో స్టైలిష్ స్టార్ గా […]
Tag: sarainodu
బోయపాటి రేటుతో షాక్ అయిన నిర్మాత
టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మాస్ హీరోలుగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ కావాలన్నా.. ఊరమాస్ ఇమేజ్ కావాలన్నా వారికి బోయపాటి బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. బాలయ్యతో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లు తెరకెక్కించిన బోయపాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో కేరీర్‌లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో […]
సరైనోడు బాబు బంగారం ఒక్కటే!
బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]
కేరళ కింగ్ బన్నీ నే
ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ ని బన్నీ చేసి చూపించాడు.తెలుగు సినిమాలకి,తెలుగు హీరోలకి స్పాన్ తక్కువ అని ముద్రపడిపోయిన టాలీవుడ్ ని బన్నీ కేరళకు విస్తరించి తన విశ్వరూపం చూపిస్తున్నాడు.తెలుగు హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని బన్నీ ప్రూవ్ చేస్తున్నాడు. అదేంటో గాని తమిళ్ చిత్రాలకి మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది.ఇంకా విచిత్రంగా తమిళ్ లో పెద్దగా ఆడని సినిమాలు కూడా మన దగ్గ […]