గతంలో టాలీవుడ్ మూవీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా లెవెల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సినిమాలు మొదలయ్యాయి. తర్వాత చిన్న, పెద్ద హీరోలని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాహుబలి, పుష్ప, సాహో, ఆది పురుష్, కల్కీ, హనుమాన్, కార్తికేయ […]
Tag: vamsi paidipalli
బడా స్టార్లతో దిల్ రాజు మల్టీ స్టారర్.. హీరోలు ఎవరంటే..!
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. […]
విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!
కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]
శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ […]