తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

కోదండ‌రాంను హీరోను చేసిన టీఆర్ఎస్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ టీజేఏసీ చైర్మ‌న్ కోదండరాం వార్ చినికి చినికి పెద్ద గాలివాన‌లా మారుతోంది. కోదండ‌రాం నిరుద్యోగుల కోసం చేప‌ట్టిన ర్యాలీలో ముంద‌స్తుగానే శాంతిభ‌ద్ర‌త‌ల పేరుతో ఆయ‌న్ను అరెస్టు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెపుతున్నా వెన‌క చాలా రాజ‌కీయాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలంగాణ‌లో చాలామందికి తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కోదండ‌రాంపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌డం, కోదండ‌రాంను కులం పేరుతో విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంద‌స్తుగా అరెస్టులు చేయ‌డం లాంటి విష‌యాల్లో టీఆర్ఎస్ సెల్ఫ్‌గోల్ చేసుకుందా […]

2019లో తెలంగాణలో వార్ ఇలా ఉంటుందా..!

స‌రిగ్గా రెండున్న‌రేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌పుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పైనా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజ‌కీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుత‌న్ని.. ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలించ‌డంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వ‌చ్చింద‌ని భావించిన‌వారే రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అధిక‌శాతం. నిజానికి అందులో వాస్త‌వం లేక‌పోలేదు. […]