పీవీ విష‌యంలో ఎన్టీఆర్ నిర్ణ‌యం… ఎప్ప‌ట‌కీ షాకింగ్ డెసిష‌నే..!

తెలుగు వారి ఆత్మ‌గౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు.. ఇటు సినిమాల ప‌రంగానే కాదు.. అటు రాజ‌కీయంగా కూడా త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. ప్ర‌తి అవ‌కా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయ‌న‌కు సాహిత్య అభిమానులు అన్నా.. ర‌చ‌యిత లు అన్నా.. ఎన‌లేని మ‌క్కువ‌. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా..ఆయ‌న త‌న అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి ప‌రిణామ‌మే ఒక‌సారి వ‌చ్చింది. అదే.. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌.. రాజ‌కీయ దురంధ‌రుడు పీవీ న‌ర‌సింహారావు.. ప్ర‌ధాని […]

Sr. NTR ఎడమచేయి చాచడం వెనుక కథ ఇదే..!

Sr. NTR… పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో పురాణ పాత్రలకు పెట్టింది పేరు. తన అద్భుత నటనతో దేవుళ్ళు అంటే ఇలాగే వుంటారా అని జనాలకు ఆ మహానటుడుని చూసాకే అర్ధం అయ్యింది. అలాంటి మహానటుడికి ఓ విషయంలో కాస్త వ్యతిరేకత ఉండేది. పురాణ కథల పట్ల ఇంత సాధికారత కలిగిన ఎన్టీఆర్ కొన్ని పౌరాణిక పాత్రల్లో కనిపించి, ఎడమ చేతితో దీవించడం అనేది అప్పట్లో చాలామందికి మింగుడు పడలేదు. పైగా ఈ మార్పు 1977 నుంచి […]

ఆ హీరోయిన్ కోసం ఏకంగా శ్రీదేవి నే పక్కన పెట్టిన ఎన్టీఆర్.. కారణం..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం.. ఇక తెలుగు పరిశ్రమకు మూల స్తంభం లాంటి ఆయనకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా విదేశాలలో సైతం ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అభిమానులలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మిగిల్చాయి. సాంఘిక , పౌరాణిక, జానపద […]

టాలీవుడ్ లో కోటి పారితోషికంగా అందుకున్న తొలి హీరో ఎవరంటే..?

ఇటీవల కాలంలో కోటి అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది.. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే వారు సైతం అవలీలగా పొందుతున్నారు. ఒక సినిమా తెరకెక్కించారు అంటే సుమారుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతూ హీరోలకు అందులో రూ.150 కోట్లకు పైగా పారితోషికం కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఒకటి రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంటే హీరోలు కూడా కోట్ల రూపాయల పారితోషికం కింద డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. కానీ అప్పట్లో […]

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాలు న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల‌కు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వ‌చ్చేది. అలాంటి ఎన్టీఆర్‌.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాటికి ఇంచు మించు ఆయ‌న వ‌య‌సు 50 ఏళ్లు. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఆయ‌న‌.. అధికారంలోకి వ‌చ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న మ‌న‌సు మాత్రం సినిమాల‌పై ఉండేది. […]

సీనియ‌ర్ ఎన్టీఆర్ స‌క్సెస్ వెన‌క ఆ ఒక్క‌డు ఎవ‌రో తెలుసా…!

ప్రతి ఒక్కరి జీవిత విజయం వెనుక తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు విజయం వెనక కూడా ఒకరు ఉన్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఎవరు ఆ వ్యక్తి అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.. స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులలో.. రాజకీయాల ద్వారా ప్రజల మనసులను దోచుకున్న మహనీయుడు అని […]

మ‌హానాడులో స‌మాధానం లేని ప్ర‌శ్న‌లు ఇవే…!

ఒంగోలులో నిర్వ‌హించిన మ‌హానాడుకు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, కేడ‌ర్ త‌ర లి వ‌చ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్ర‌జ‌లు జోరెత్తారు. చంద్ర‌బాబు కూడా చాలా ఆనంద‌ప‌డ్డారు. అనుకున్న దానిక‌న్నా కూడా.. ఎక్కువ మంది వ‌చ్చారంటూ.. ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ హ‌యాంలో జ‌రిగిన మ‌హానాడును త‌ల‌పించింద‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చి న వారంతా.. అనేక నిర్బంధాల‌ను త‌ట్టుకుని మ‌రీ.. వ‌చ్చార‌ని.. చంద్ర‌బాబు అన్నారు. అయితే.. ఇంత‌బాగా […]

IDMB రేటింగ్‌లో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ టాప్ – 10 సినిమాలు ఇవే…!

సీనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో దాదాపుగా 300 కు పైగా సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈతరం ప్రేక్షకులలో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ నటన చూసి ఆశ్చర్యపోయిన వారూ కూడా ఉన్నాయి. అన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించారు అంటే సినిమాల కోసం ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా మే 28 న సీనియర్ ఎన్టీఆర్ 100 వ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి పలు విషయాలు సోషల్ మీడియా వేదికగా […]

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి: అన్న‌గారి చ‌రిత్ర అభివృద్ధి సిరాతో..!

దివంగ‌త మ‌హా న‌టుడు.. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు.. ఆంధ్రుల అన్న‌గారు.. ఎన్టీఆర్ జ‌న్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ ఆధ్వ‌ర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శ‌త‌జ‌యంతిని నిర్వ‌హిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్న‌గారిని స్మ‌రించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా ఏడాది పాటు శ‌త జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అన్న‌గారి చ‌రిత్ర‌లో అభివృద్ధి అంకాన్ని ప‌రిశీలిద్దాం.. అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస‌రికి.. రాష్ట్రంలో […]