సారూ.. ఇందిరా పార్కు మిమ్మల్ని చూసి నవ్వుతోంది

ఇందిరాపార్క్ ధర్నా చౌక్.. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాదులో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ధర్నా చేస్తారు.. ఎక్కడంటే అక్కడ కాదు.. ధర్నా చౌక్.. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు.. పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎందరో..ఇంకెందరో ఇందిరాపార్కు వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లారు.. తీసుకెళుతున్నారు కూడా. ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం […]

జగన్ పై ఉద్యోగుల గుస్సా..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కారుపై, సీఎం వ్యవహారతీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపొతే ఎలా అని ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి రూపొందించిన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. దీంతో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం వార నడుస్తోంది. నేడు.. రేపు అన్నట్లు కాలం గడుపుతుండంతో ఉద్యోగులు అసహనం […]