యంగ్ హీరో శర్వానంద్- అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? ఇదే క్రమంలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ […]
Tag: oke oka jeevitham
ఒకే ఒక జీవితం ప్రీమియర్ షో షార్ట్ రివ్యూ..!!
హీరో శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకమైన పాత్రలో నటించారు . ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. వరుస మూవీ ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు ఈ చిత్రం ఊరట ఇచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ సినిమా కథ విషయానికి […]
వాడికి ఎంత పొగరంటే..? లైఫ్ ఇచ్చిన నాకే హ్యాండ్ ఇచ్చాడు..శర్వా కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “ఒకే ఒక జీవితం” ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా చాలా వేగంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రి రీలీజ్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా మొత్తం అమ్మ ప్రేమ గురించి తిరుగుతూ ఉంటుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, […]
అమల రీ ఎంట్రీ.. ఊహించని కామెంట్స్‌తో భార్యకు నాగార్జున షాక్..!
ఒకప్పటి హీరోయిన్, కింగ్ నాగార్జున సతీమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమల.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున, అమల మధ్య ఏర్పిడిన పరిచయం ప్రేమ, ఆపై పెళ్లి వరకు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన అమల.. ఫ్యామిలీని చూసుకుంటూ […]