ఉత్తరాంధ్రపై ‘ఫ్యాన్’ పట్టు తప్పుతుందా?

గత ఎన్నికల్లో ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అనేది లేదు అన్నిచోట్ల వైసీపీ హవా నడిచింది. వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందా? వైసీపీ అన్నిచోట్లా సత్తా చాటుతుందా? అంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. యథావిధిగా రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించవచ్చు. కానీ కోస్తాలో పట్టు సాధించడం సులువు కాదు. ఇక్కడ టి‌డి‌పితో పోటీ తప్పదు. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలితే కోస్తాలో వైసీపీకి కాస్త గడ్డు […]

ఉత్తరాంధ్రలో వైసీపీకి పోటీగా టీడీపీ..ఆధిక్యం ఎవరిదంటే?

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ […]

 విశాఖ రాజధాని..జగన్‌కు ఉత్తరాంధ్ర షాక్..అసెంబ్లీలో రిపీట్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి..అసలైన రాజధానిగా విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెప్పారు. ఇటు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అయితే ఇందులో మెయిన్ విశాఖనే. ఈ రాజధాని వెనుక రాజకీయ కోణం చాలా ఉంది. అది జనాలకు బాగా తెలుసు. అంతే తప్ప ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధాని […]