ఇలా చేస్తే ఇంట్లో దోమలు పరార్..!!

సాయంత్రం అవ్వగానే చాలామంది ప్రజలు ఎక్కువగా దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎక్కడ ఉన్నా సరే కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవడం వల్ల దోమలు పెరగవు దోమలు ఎక్కువగా చీకటిగా ఉన్న వాతావరణ తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే మన బాత్రూం బాల్కనీలలో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఏదైనా […]

ఇంట్లో నుంచి ఈగలను తరిమేయాలంటే ఈ చిట్కా పాటించండి..!!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఈగలు ముసరడం వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి ..ఏదైనా తీపి పదార్థం కానీ మరే ఇతర పదార్ధం కానీ ఉన్నాయి అంటే కచ్చితంగా ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. దీంతో ఇంటిని మొత్తం చెత్తాచెదారం లేకుండా చాలా క్లీన్ చేసిన అవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నోసార్లు చాలామంది చిరాకుపడ్డ సందర్భాలు ఉంటాయి.. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల పైన కూడా ఎక్కువగా వాలుతూ ఉంటాయి దీని […]