అమ్మ బాబోయ్.. నాగార్జున మాజీ భార్య ఎలా మారిపోయిందో చూడండి.. నాగచైతన్య భలే షాక్ ఇచ్చాడుగా..!!

యస్..ప్రెసెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. ఏంటి ..? ఈ ఫోటోలో మనం చూస్తుంది నాగచైతన్య మదర్ నేనా..? అంటూ షాక్ అయిపోతున్నారు అభిమానులు. నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకోవడానికి తనదైన స్టైల్ లో కష్టపడుతున్నారు. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే తన సొంత టాలెంట్ తో పైకి రావడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు .

త్వరలోనే తండేల్ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు . కాగా నేడు మదర్స్ డే సందర్భంగా నాగచైతన్య తన తల్లితో పిక్చర్ ని షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు . అంతేకాదు తల్లితో కేక్ కూడా కట్ చేయించినట్లు తెలుస్తుంది . ఇవాళ దిగిన ఫోటో నాగచైతన్య షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ గా మారింది . ఒకప్పుడు లక్ష్మీ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో జనాలు చూసి కంపేర్ చేసి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు .

అసలు ఈమెని నమ్మలేకపోతున్నామే ఇంతలా ఎలా మారిపోయింది అంటూ అభిమానులు షాకింగ్ గా కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే నాగార్జున దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు . నాగచైతన్య జన్మించిన తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాను పెళ్లి చేసుకొని అఖిల్ కు జన్మనిచ్చారు..!!