రామ్ చరణ్ ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉన్నాడో తెలుసా.. ప్రేమ అంటే ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి హాట్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సీనియర్ హీరో అయినా సరే ఇప్పటికీ మెగాస్టార్ స్టైల్ ని డాన్సింగ్ మూమెంట్స్ ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు . అంటే ఆయన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం అయిపోతుంది . కాగా నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు .

ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు రామ్ చరణ్ . తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఒక వీడియో ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తన మొబైల్ ఫోన్లో మెగాస్టార్ చిరంజీవి పేరుని రామ్ చరణ్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నాడు అనే విషయం వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ తన వాల్ పేపర్ ఫోటోని ఆంజనేయ స్వామి ఫోటోగా మార్చుకున్నారు .

దానికి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి . ఇదే మూమెంట్లో చిరంజీవి పేరుని ఏమని సేవ్ చేసుకున్నాడు అనే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చిరంజీవి పేరుని రాంచరణ్ తన మొబైల్ ఫోన్లో నాన్న అంటూ సేవ్ చేసుకున్నారట . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు . ప్రతి ఒక్కరికి తన లైఫ్ లో తండ్రి స్థానం చాలా ఇంపార్టెంట్ అని .. అది ఎంత పెద్ద హీరో అయినా సరే అని ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు..!