మొదటిసారి విడాకులు తీసుకున్న నాగార్జున.. రెండోసారి ఆ బాధల నుంచి ఎలా తప్పించుకున్నాడు అంటే.. వెరీ లక్కీ ఫెలో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతుంది . మరీ ముఖ్యంగా డబ్బున్న స్టార్ పిల్లలు లేదా స్టార్ స్టేటస్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోస్ హీరోయిన్స్ ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగార్జున – అమల జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నాగార్జునకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే.

కాగా దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున .. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు . ఆ టైంలో చాలామంది నాగార్జునను ట్రోల్ చేశారు . అయితే భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్ . నాగార్జున అమలకు కూడా గొడవలు వచ్చేటివట . వాళ్ల మధ్య కూడా పెద్దపెద్ద పోట్లాటలు జరిగేటివట . కానీ డివర్స్ వరకు వెళ్లకుండా వాళ్ళు ఎలా ఆపుకున్నారు .. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండింగ్ అని కామెంట్ ఎక్కువ వినిపిస్తుంది.

ఇప్పటికీ యువ జంటలకు అక్కినేని నాగార్జున అమల జంట ఆదర్శంగా నిలుస్తుంది అంటే దానికి కారణం వాళ్ళు తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ అంటూ తెలుస్తున్నాయి. పెరిగిపోతున్న టెక్నాలజీకి బిజీ కల్చర్ కీ భార్యాభర్తలు టైం స్పెండ్ చేయడమే లేదు . అయితే నాగార్జున అమల మాత్రం డైలీ ఒక గంట కుదరకపోతే కనీసం వారానికి ఒక రోజైనా సరే మొబైల్ ఫోన్స్ దూరంగా పెట్టేసి ప్రపంచం మనది కాదు అన్న విధంగా ఇద్దరు ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకుంటారట . అప్పుడే ఏదైనా మిస్ అండర్స్టాండింగ్ ఉన్న తొలగిపోతాయట. ఇది తెలుసుకున్న అభిమానులు శభాష్ అంటూ పొగిడేస్తున్నారు. అందరూ జంటలు మీలాగే చేస్తే ఈ డివర్స్ అన్న పదం మాయమైపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!