దాదాపు 15 ఏళ్ల తరువాత ఆ పని చేయబోతున్న త్రిష.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

త్రిష.. చెన్నై బ్యూటీ అందాల ముద్దుగుమ్మ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించి ఇండస్ట్రీని షేక్ చేసి తన అంద చందాలతో ఊపు ఊపేసిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే రేంజ్ ను కొనసాగిస్తుంది . మాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ తో నిలిచిపోయిన రేంజ్ లో నటించి మరీ ముఖ్యంగా అందం విషయంలో గట్టి పోటీ ఇచ్చింది .

కాగా ఇప్పుడు త్రిష బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది అన్న వార్త జోరుగా వినిపిస్తుంది . ఇప్పటికే సౌత్ సెలబ్రిటీస్ చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు. తాజాగా నయనతార కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది . జవాన్ తో సూపర్ సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందట .

దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది త్రిష అంటూ ప్రచారం జరుగుతుంది. సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాలో త్రిష తో రొమాన్స్ చేయబోతున్నాడట కండల వీరుడు అన్న వార్త వైరల్ గా మారింది . ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకున్నారట . మరొక క్యారెక్టర్ కోసం త్రిషని చూస్ చేసుకున్నారట . ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!