“యస్..ఆ రూమర్ నిజమే”.. కన్ఫామ్ చేసేసిన జాన్వీ కపూర్..!

సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మనకి తెలిసిందే . కొన్ని కొన్ని సార్లు బాగా హై రేంజ్ లో వైరల్ కూడా అవుతూ ఉంటాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వి కపూర్ కి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఆమె రీసెంట్ గా వేసుకున్న డ్రెస్ కి సంబంధించిన వార్తలు మారుమ్రోగిపోతున్నాయి .

మనకు తెలిసిందే మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్ లో శ్రీదేవి కూతురు జాన్వి మరింత రెచ్చిపోయింది. వెరైటీ డ్రెస్ లో ప్రమోషన్స్ నిర్వహించింది . మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్ లో దిగిన స్టిల్స్ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునింది . అందులో రెడ్ కలర్ డ్రెస్ అభిమానులను బాగా ఆకట్టుకునింది . అయితే గతంలో అడ్రస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఊర్ఫీ జావేద్ ధరించింది .

దానిపై ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు . “మీరు ఊర్ఫీ జావేద్ స్టైల్ కాపీ చేశారా అంటూ అడిగాడు”. దీనికి జాన్వి చాలా ఓపెన్ గా రిప్లై ఇచ్చింది. ” సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ నాకు ఎప్పటికీ ప్రేరణ ఫ్యాషన్ చాలా క్రియేటివిటీ గా ఉంటుంది . అందుకే నా సినిమా ప్రమోషన్స్ కోసం ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఉపయోగించుకుంటున్నాను. అందులో తప్పేమీ లేదుగా” అంటూ జాన్వి అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది . ప్రెసెంట్ జాన్వికపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!