ఆ పని చేశాకే రష్మిక మందన్నా హీరోయిన్ అయ్యిందా ..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ ఇస్తుంది . చాలామంది హీరోయిన్స్ కొన్ని కొన్ని కమిట్మెంట్ ఇచ్చాక .. ఇండస్ట్రీలో హీరోయిన్గా వస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఇచ్చిన కమిట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా నేషనల్ క్రష్ ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా.. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

కాగా .. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ రష్మిక మందన్నా.. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . మరి ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత బోల్డ్ హాట్ రోల్స్ కూడా చేయడానికి ఓకే చేస్తుంది. ప్రజెంట్ రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. రష్మిక మందన్నా.. హీరోయిన్ అవ్వడానికి చాలా చాలా చేసిందట .

ఆమెకి మొదటిలో డాన్స్ పెద్దగా వచ్చేది కాదట. అయితే ఆమె డాన్స్ నేర్చుకోవడానికి తన టైం కేటాయించి మరి స్పెషల్ క్లాస్సెస్ అటెండ్ అయ్యిందట . అంతేకాదు రష్మిక మందన్నా పెళ్లి పిల్లలు కొన్నాళ్ళు దూరం చేసుకోవాలి అని కమిట్మెంట్ తనకు తానే తీసుకొని ఆ తర్వాత హీరోయిన్ అయిందట. తన కుటుంబం ఫైనాన్స్ పొజిషన్ స్టేబుల్ వచ్చేవరకు పెళ్లి పిల్లలు ఆలోచన చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట . అందుకే విజయ్ తో లవ్ మ్యాటర్ ని బయటపెట్టిందట. దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది..!!